Karam Panasa Thonalu : సాయంకాలం ఇలా వేడి వేడిగా స్నాక్స్ చేసుకుని తినండి.. భలే రుచిగా ఉంటాయి..!
Karam Panasa Thonalu : పనస తొనలు.. మనం చేసే పిండి వంటకాల్లో ఇవి కూడా ఒకటి. తియ్యటి పనస తొనలు, కారం పనస తొనలు ఇలా రెండు రకాలుగా వీటిని తయారు చేస్తూ ఉంటాము. కారం పనస తొనలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలు మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. కరకరలాడుతూ రుచిగా ఉండే ఈ పనస తొనలను తయారు చేయడం చాలా సులభం. అందరికి ఎంతో … Read more









