Moong Dal : బ‌య‌ట ప్యాకెట్ల‌లో ల‌భించే మూంగ్ దాల్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Moong Dal : మ‌న‌కు బ‌య‌ట షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో మూంగ్ దాల్ కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పుతో చేసే మూంగ్ దాల్ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఇది ఫేవ‌రేట్ స్నాక్ అని కూడా చెప్ప‌వ‌చ్చు. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇంట్లో జ‌రిగే చిన్న చిన్న పార్టీల‌లో ఈ మూంగ్ దాల్ త‌ప్ప‌కుండా ఉంటుంది. అచ్చం బ‌య‌ట ల‌భించేలా క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే ఈ మూంగ్ దాల్ ను … Read more

Banana Lassi With Jaggery : చ‌క్కెర లేకుండా అర‌టి పండుతో ఎంతో రుచిగా ఉండే ల‌స్సీని ఇలా చేసుకోవ‌చ్చు..!

Banana Lassi With Jaggery : వేస‌వికాలంలో ఎండ కార‌ణంగా మ‌న‌లో చాలా మంది నీర‌సం, నిస్స‌త్తువ‌, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాగే డీహైడ్రేష‌న్ కు గురి అవుతూ ఉంటారు కూడా. నీర‌సాన్ని త‌గ్గించి మ‌న‌కు త‌క్ష‌ణ శ‌క్తిని ఇచ్చేలా మ‌నం అర‌టి పండ్ల‌తో ల‌స్సీని త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఈ ల‌స్సీని తాగ‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గుతుంది. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే రుచితో పాటు ఎండ నుండి ఉప‌శ‌మ‌నం కూడా క‌లుగుతుంది. … Read more

Mango Kesari Halwa : మామిడిపండుతో ఇలా కేస‌రి హ‌ల్వా చేయండి.. రుచి అమృతంలా ఉంటుంది..!

Mango Kesari Halwa : మనం ర‌వ్వ‌తో చేసే తీపి వంట‌కాల్లో కేస‌రి హ‌ల్వా కూడా ఒక‌టి. ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ కేస‌రి హ‌ల్వాను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ల‌భించే మామిడి పండ్ల‌తో మరింత రుచిగా చేసే ఈ కేస‌రి హ‌ల్వాను ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. … Read more

Drumsticks Egg Tomato Curry : మ‌సాలాలు లేకుండా నోటికి క‌మ్మ‌గా ఉండే ముల‌క్కాడ గుడ్డు కూర‌.. త‌యారీ ఇలా..!

Drumsticks Egg Tomato Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో మున‌క్కాయ‌లు కూడా ఒక‌టి. మున‌క్కాయ‌ల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ముల‌క్కాడ ఎగ్ క‌ర్రీ కూడా ఒక‌టి. ఉడికించిన కోడిగుడ్లు, మున‌క్కాయ‌ల‌తో క‌లిపి చేసే ఈ కూర‌చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి మ‌సాలాలు లేకుండా రుచిగా, క‌మ్మ‌గా ఉండేలా ఈమున‌క్కాయ … Read more

Catering Style Gongura Chutney : క్యాటరింగ్ స్టైల్‌లో గోంగూర ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Catering Style Gongura Chutney : గోంగూర చ‌ట్నీ.. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ గోంగూర చ‌ట్నీ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఈ చ‌ట్నీని చూడ‌గానే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అన్నం, నెయ్యితో క‌లిపి ఈ చ‌ట్నీని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి వివిధ ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఈ గోంగూర చ‌ట్నీని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా … Read more

Bellam Rotte : పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే బెల్లం రొట్టె.. త‌యారీ ఇలా..!

Bellam Rotte : మ‌నం బెల్లం తో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను తయారు చేస్తూ ఉంటాం. బెల్లంతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. బెల్లంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే రొట్టెల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లం, మిన‌పప్పు క‌లిపి చేసే ఈ రొట్టెలుతియ్య తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని పాత‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. అల్పాహారంగా తిన‌డానికి ఇవి చాలా … Read more

Ragi Upma : రాగుల‌తో ఎంతో రుచిగా ఉప్మాను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Ragi Upma : రాగి ఉప్మా.. రాగుల ర‌వ్వ‌తో చేసేఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ‌రువు త‌గ్గ‌డంలో, చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా రాగులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగుల‌తో ఉప్మాను త‌యారు చేసుకుని … Read more

Mango Bobbatlu : మామిడి పండ్ల‌తోనూ నోట్లో నీళ్లూరించేలా బొబ్బ‌ట్ల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Mango Bobbatlu : మామిడి పండ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిని నేరుగా తిన‌డంతో పాటు వీటితో జ్యూస్, మిల్క్ షేక్, క‌ప్ కేక్స్ ఇలా ర‌కర‌కాల వెరైటీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ మామిడి పండ్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే బొబ్బ‌ట్ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే … Read more

Lasuni Methi : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఈ కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. చ‌పాతీల్లోకి అదిరిపోతుంది..!

Lasuni Methi : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, హోటల్స్ లో ల‌భించే ప‌దార్థాల్లో ల‌సూని మేతి కూడా ఒక‌టి. మెంతికూర‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అలాగే ఈ కూర దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఈమ ల‌సుని మేతిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా … Read more

Almonds Sabja Seeds Drink : చ‌ల్ల చ‌ల్ల‌ని స్పెష‌ల్ డ్రింక్‌.. త‌యారీ ఇలా.. శ‌క్తికి శ‌క్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Almonds Sabja Seeds Drink : మ‌నకు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో డ్రింక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. దీనిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌న‌కు అందుబాటులో ఉండే ప‌దార్థాల‌తో చేసుకునే ఈ హెల్తీ డ్రింక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more