Ragi Pindi Set Dosa : రాగి పిండితో చాలా ఈజీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇది.. పొద్దున్నే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు..!
Ragi Pindi Set Dosa : రాగిపిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. తరచూ చేసే వంటకాలతో పాటు మనం రాగిపిండితో సెట్ దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. రాగిపిండితో చేసే ఈ సెట్ దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. రుచిగా, కమ్మగా ఆరోగ్యానికి … Read more









