Vellulli Karam Podi : ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు.. నోటికి రుచిగా ఉండేలా.. ఈ పొడి చేయండి..!
Vellulli Karam Podi : వెల్లుల్లి.. దీనిని మనం వంటల్లో విరివిరిగా వాడుతూ ఉంటాము. వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. పెయిన్ కిల్లర్ లా వెల్లుల్లి పని చేస్తుంది. శరీరంలో జీవక్రియల రేటును పెంచుతుంది. ఈ విధంగా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను వెల్లుల్లి మనకు అందిస్తుంది. వంటల్లో వాడడంతో పాటు ఈ వెల్లుల్లితో మనం ఎంతో రుచిగా ఉండే కారం … Read more









