Chicken Liver Vepudu : చికెన్ లివ‌ర్ వేపుడు ఇలా చేస్తే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Chicken Liver Vepudu : మ‌నం చికెన్ తో పాటుగా చికెన్ లివ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దీనిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌ప‌స‌ర‌మ‌య్యే వివిధ పోష‌కాలు ఉంటాయి. ఈ చికెన్ లివ‌ర్ తో ఎక్కువ‌గా వేపుడు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. చికెన్ లివ‌ర్ తో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ చికెన్ లివ‌ర్ వేపుడును … Read more

Laddu For Anemia : ర‌క్తం బాగా త‌క్కువ‌గా ఉన్న‌వారు వీటిని రోజుకు ఒక‌టి తినండి.. ర‌క్తం చెప్ప‌లేనంత‌గా పెరుగుతుంది..!

Laddu For Anemia : మ‌న‌లో చాలా మంది వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఎక్కువ‌గా స్త్రీలు ఈ స‌మ‌స్య బారిన ప‌డుతూ ఉంటారు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను తేలిక‌గా అస్స‌లు తీసుకోకూడ‌దు. దీని వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక ఈ స‌మ‌స్య నుండి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు నువ్వుల‌తో కింద చెప్పిన విధంగా ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌డం … Read more

Laddu For Back Pain : రోజూ ఒక్క‌టి తింటే చాలు.. వెన్ను నొప్పి ఉండ‌దు.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి..!

Laddu For Back Pain : మ‌న‌ల్ని వేధించే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల్లో న‌డుము నొప్పి కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన మన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల‌ కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌లో ఇది కూడా ఒక‌టి. న‌డుము నొప్పితో బాధ‌ప‌డే వారు కింద‌త చెప్పిన విధంగా ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి … Read more

White Chickpeas Breakfast : అత్యంత ఆరోగ్య‌వంత‌మైన ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ ఇది.. ఎలా చేయాలంటే..?

White Chickpeas Breakfast : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో తెల్ల శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ప్రోటీన్ ల‌తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ల‌భిస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ శ‌న‌గ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే బ్రేక్ ఫాస్ట్ … Read more

Agra Petha : ఆగ్రాలో ల‌భించే ఫేమ‌స్ పేఠా స్వీట్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!

Agra Petha : మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో తినేందుకు అనేక ర‌కాల స్వీట్లు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని స్వీట్లు మాత్రం కొన్ని ప్రాంతాల్లో చాలా ఫేమ‌స్. ఫ‌లానా స్వీట్‌ను అక్క‌డే తినాల‌ని చాలా మంది చెబుతుంటారు. అలాంటి కొన్ని స్వీట్ల‌లో ఆగ్రాకు చెందిన పేఠా కూడా ఒక‌టి. ఇది ఆగ్రాలో చాలా ఫేమ‌స్‌. ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని బూడిద గుమ్మ‌డికాయ‌ల‌తో త‌యారు చేస్తారు. ఎంతో రుచిగా ఉంటుంది. అయితే కాస్త శ్ర‌మిస్తే ఈ … Read more

Soft Chapati : చ‌పాతీలు సుతి మెత్త‌గా దూదిలా రావాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Soft Chapati : చ‌పాతీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. గోధుమ పిండితో చేసే వీటిని ఏ కూర‌తో లేదా ప‌చ్చ‌డితో అయినా స‌రే సుల‌భంగా తిన‌వ‌చ్చు. తేలిగ్గా జీర్ణ‌మ‌వుతాయి కూడా. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు, షుగ‌ర్ ఉన్న‌వారు, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రాత్రి పూట అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను తింటుంటారు. అయితే చ‌పాతీల‌ను చాలా మంది చేస్తుంటారు కానీ అవి మెత్త‌గా రావు. చేసిన కాసేప‌టికి గ‌ట్టిగా మారుతాయి. దీంతో తిన‌డానికి అంత‌గా రుచిగా ఉండ‌వు. … Read more

Small Onion Breakfast Chutney : టిఫిన్ల‌లోకి ఎప్పుడూ తినే చ‌ట్నీ కాకుండా ఇలా కొత్త‌గా ట్రై చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Small Onion Breakfast Chutney : మ‌నం ఉద‌యం ఇడ్లీ, దోశ వంటి అల్పాహాల‌ను తిన‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీలను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌ల్లీ చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ, పుట్నాల చ‌ట్నీ ఇలా ర‌క‌ర‌కాల చ‌ట్నీలను త‌యారు చేస్తూ ఉంటాము. చ‌ట్నీలు రుచిగా ఉంటేనే మ‌నం త‌యారు చేసిన అల్పాహారాలు రుచిగా ఉంటాయి. మ‌నం త‌ర‌చూ చేసే చ‌ట్నీల‌తో పాటు చిన్న ఉల్లిపాయ‌ల‌తో మ‌రో రుచిక‌ర‌మైన చ‌ట్నీను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ చ‌ట్నీ … Read more

Badusha : బాదుషా పైన గుల్ల‌గా.. లోప‌ల జ్యూసీగా సాఫ్ట్‌గా రావాలంటే.. ఇలా చేయండి..!

Badusha : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే వివిధ ర‌కాల తీపి వంట‌కాల్లో బాదుషా కూడా ఒక‌టి. బాదుషా లోప‌ల మెత్త‌గా పైన క్రిస్పీగా గుల్ల గుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది ఈ బాదుషాల‌ను ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం వీలుప‌డ‌దు అని భావిస్తూ ఉంటారు. కానీ గుల్ల గుల్ల‌గా జ్యూసీగా ఉండే ఈ బాదుషాల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Protein Rich Laddu : స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్రోటీన్ ల‌డ్డూ.. రోజూ తింటే జుట్టు పెరుగుతుంది.. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది..!

Protein Rich Laddu : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో చాలా సుల‌భంగా ల‌డ్డూల‌ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్, మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ తో పాటు సూక్ష్మ పోష‌కాలు కూడా అందుతాయి. ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. జుట్టు రాల‌డం వంటి స‌మ‌స్య‌తో బాధప‌డే వారు ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల జుట్టు … Read more

Tacos : బేక‌రీల‌లో ల‌భించే రుచిక‌ర‌మైన టాకోస్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Tacos : టాకోస్.. మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల‌లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఇవి కూడా ఒక‌టి. టాకోస్ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ టాకోస్ ను బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని తయారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా సుల‌భంగా వీటిని ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా అంద‌రికి న‌చ్చేలా ఈ టాకోస్ ను … Read more