Small Onion Sambar : చిన్న ఉల్లిపాయలతో సాంబార్ ఇలా చేయండి.. అన్నం, టిఫిన్స్‌లోకి బాగుంటుంది..!
Small Onion Sambar : సాంబార్.. దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా తినడానికి సాంబార్ చక్కగా ఉంటుంది. తరచూ చేసే సాంబార్ తో మనం చిన్న ఉల్లిపాయలతో కూడా రుచికరమైన సాంబార్ ను తయారు చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ సాంబార్ రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం.అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఉల్లిపాయ సాంబార్ ను … Read more









