Jonna Paratha : జొన్న పిండితో 10 నిమిషాల్లో పరోటాలను ఇలా వేడి వేడిగా చేయవచ్చు..!
Jonna Paratha : మనం జొన్న పిండితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. జొన్న పిండితో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. జొన్నపిండితో మనం ఎక్కువగా రోటీ, దోశ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న పిండితో మనం ఎంతో రుచిగా ఉండే పరాటాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా … Read more









