Paneer Poratu : పనీర్‌తో ఒక్కసారి ఇలా చేసి తినండి.. రుచిని జన్మలో మరిచిపోరు..!
Paneer Poratu : పనీర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. పనీర్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెచండంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా పనీర్ మనకు సహాయపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పనీర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పనీర్ పొరట్టు కూడా ఒకటి. దీనిని పనీర్ బుర్జీ అని … Read more









