Saggubiyyam Java : వేసవిలో దీన్ని తప్పక తాగాలి.. వేడి మొత్తం తగ్గుతుంది..!
Saggubiyyam Java : వేసవికాలంలో శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవడం చాలా అవసరం. అలాగే ఎండ వల్ల శరీరం కోల్పోయిన శక్తిని అందించడం కూడా చాలా అవసరం. ఇటువంటి సమయంలో నీటితో పాటు శరీరానికి శక్తినిచ్చే పానీయాలను తీసుకోవాలి. ఎండ వల్ల శరీరం కోల్పోయిన శక్తిని అందించడంలో మనకు సగ్గుబియ్యం జావ ఎంతో సహాయపడుతుంది. సగ్గు బియ్యం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. వీటితో జావ చేసుకుని … Read more









