Spicy Chicken Fry : చికెన్‌ను కారంగా.. రుచిగా.. ఇలా ఫ్రై చేయండి.. అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Spicy Chicken Fry : చికెన్ ను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసిన వంటలను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. చికెన్ తో రుచిగా, సులభంగా తయారు చేసుకోదగిన వంటకాల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. పప్పు, రసం, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి చికెన్ ఫ్రై చాలా చక్కగా … Read more









