Cabbage Manchuria : క్యాబేజీతోనూ మంచూరియా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Cabbage Manchuria : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో అభించే ప‌దార్థాల్లో మంచురియా కూడా ఒక‌టి. క్యాబేజితో చేసే ఈ మంచురియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ మంచురియాను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా అదే రుచితో ఈ మంచురియాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాబేజితో ఎంతో రుచిగా ఉండే మంచురియాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Palak Pakoda : పాల‌కూర‌తో ఎంతో రుచిక‌ర‌మైన ప‌కోడీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Palak Pakoda : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో ర‌క‌ర‌కాల చిరుతిళ్లు త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ప‌కోడీలు కూడా ఒక‌టి. ప‌కోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల ప‌కోడీలు త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం త‌యారు చేసే వివిధ ర‌కాల ప‌కోడీల‌ల్లో పాల‌క్ ప‌కోడాలు కూడా ఒక‌టి. పాల‌కూర వేసి చేసే ఈ ప‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం … Read more

Saggubiyyam Chekkalu : స‌గ్గుబియ్యంతో చెక్క‌ల‌ను ఇలా చేస్తే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Saggubiyyam Chekkalu : మ‌నం సాధార‌ణంగా బియ్యం పిండితో పిండి వంట‌క‌మైన చెక్క‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చెక్క‌లు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికి తెలిసిందే. వీటిని మ‌నం పండ‌గ‌ల‌కు ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఈ చెక్క‌ల‌ల్లో మ‌నం స‌గ్గుబియ్యం వేసి వీటిని మ‌రింత రుచిగా కూడా త‌యారు చేస్తూ ఉంటాం. స‌గ్గుబియ్యంతో చేసే చెక్క‌లు నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా చాలా రుచిగా ఉంటాయి. స‌గ్గుబియ్యం వేసి గుల్ల‌గుల్ల‌గా రుచిగా చెక్క‌ల‌ను ఎలా త‌యారు … Read more

Beetroot Fry : బీట్ రూట్ ఫ్రైని ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

Beetroot Fry : మ‌నం బీట్ రూట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, మెద‌డును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీట్ రూట్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. బీట్ … Read more

Telangana Style Pachi Pulusu : తెలంగాణ స్టైల్ ప‌చ్చి పులుసు త‌యారీ ఇలా.. అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది..!

Telangana Style Pachi Pulusu : ప‌చ్చి పులుసు.. ఈ వంట‌కం తెలియ‌ని వారు అలాగే దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ప‌చ్చి పులుసు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చిపులుసును అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూనే ఉంటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ప‌చ్చి పులుసును మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. క‌మ్మ‌గా, రుచిగా ఉండే ఈ ప‌చ్చి పులుసును తెలంగాణా స్టైల్ లో … Read more

Methi Paratha : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా మేథీ ప‌రాటాల‌ను చేసి తినండి.. రుచిగా ఉంటాయి..!

Methi Paratha : మ‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజ‌నాలు దాగి ఉన్నాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలోబ‌రువు త‌గ్గ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మెంతికూర మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మెంతికూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌రాటాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Korrala Pongal : కొర్ర‌ల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన పొంగ‌లిని ఇలా చేయ‌వ‌చ్చు.. అంద‌రూ ఇష్టంగా తింటారు..

Korrala Pongal : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో కొర్ర‌లు ఒక‌టి. కొర్ర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. కొర్ర‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ చురుకుగా ప‌ని చేస్తుంది. ఎముక‌ల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కండ‌రాలు బ‌లంగా త‌యార‌వుతాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా కొర్ర‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌పడ‌తాయి. ఈ కొర్ర‌ల‌తో మ‌నం ఉప్మా, అన్నం, కిచిడి … Read more

Egg 65 : ఎగ్ 65ని ఎంతో టేస్టీగా సింపుల్‌గా ఇలా చేయ‌వ‌చ్చు.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Egg 65 : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల‌లో ల‌భించే ఎగ్ వెరైటీస్ లో ఎగ్ 65 కూడా ఒక‌టి. ఎగ్ 65 చాలా రుచిగా ఉంటుంది. దీనిని పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ ఎగ్ 65 ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. … Read more

Tomato Cashew Nuts Masala Curry : ట‌మాటా, జీడిప‌ప్పు కూర ఇలా చేయండి.. రైస్‌, చ‌పాతీ, పులావ్‌ల‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Cashew Nuts Masala Curry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల మ‌సాలా కూర‌ల‌ల్లో ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఎక్కువ‌గా రోటి, బ‌ట‌ర్ నాన్ వంటి వాటిని ఈ కూర‌తో తింటూ ఉంటారు. ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ కూర‌ను అచ్చం అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ … Read more

Ragi Peanut Laddu : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ల‌డ్డూ ఇది.. ఇలా చేయాలి.. రోజూ ఒక్క‌టి తింటే చాలు..!

Ragi Peanut Laddu : రాగులు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇది ఒకటి. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరానికి బ‌లాన్ని చేకూర్చ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ర‌క్త‌పోటును అలాగే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక విధాలుగా రాగులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ రాగుల‌తో మ‌నం … Read more