Green Chilli Pachadi : పచ్చి మిరపకాయలతో ఇలా ఎప్పుడైనా పచ్చడి చేశారా.. అద్భుతంగా ఉంటుంది..!
Green Chilli Pachadi : పచ్చిమిర్చిని మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. కూరల్లోనే కాకుండా పచ్చిమిర్చితో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఎటువంటి ఇతర కూరగాయలు వేయకుండా కేవలం పచ్చిమిర్చితోనే మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చితో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పూర్వకాలంలో ఈ పచ్చడిని ఎక్కువగా తయారు చేసేవారు. పచ్చిమిర్చితో చేసే ఈ పచ్చడి లొట్టలేసుకుంటూ తినేంత రుచిగా … Read more









