Sesame Burfi : నువ్వులతో ఇలా స్వీట్‌ను చేయండి.. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది..!
Sesame Burfi : నువ్వులు.. ఇవి మనందరికి తెలిసినవే. నువ్వులను మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. నువ్వులను ఉపయోగించడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో నొప్పులు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నువ్వులను పొడిగా చేసి వంటల్లో వాడడంతో పాటు నువ్వులను తీపి వంటకాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే … Read more









