Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్ ధ‌మ్ బిర్యానీ.. ఇది మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ప‌నీర్ తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం ప‌నీర్ తోనే కాకుండా ఇందులో మ‌ష్రూమ్ వేసి ఎంతో రుచిగా ఉండే ద‌మ్ బిర్యానీని త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌నీర్ మ‌ష్రూమ్ వేసి చేసే ఈ ద‌మ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా ఈ బిర్యానీని … Read more

Biyyam Rava Java : పాత‌కాల‌పు వంట‌కం ఇది.. బియ్యం ర‌వ్వ‌తో జావ చేసి తాగండి.. ఎంతో బాగుంటుంది..!

Biyyam Rava Java : మ‌నం బియ్యంతో పాటు బియ్యం ర‌వ్వ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ఉప్మా వంటి వాటినే కాకుండా వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ బియ్యం ర‌వ్వ‌తో ఎంతో రుచిగా జావ‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ జావ తేలిక‌గా జీర్ణ‌మ‌వ్వ‌డంతో పాటు శ‌రీరానికి కావ‌ల్సినంత శ‌క్తిని కూడా ఇస్తుంది. బియ్యం ర‌వ్వ‌తో తేలిక‌గా, రుచిగా జావ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి…అన్న వివరాల‌ను ఇప్పుడు … Read more

Beerakaya Pottu Fry : బీర‌కాయ పొట్టుతో ఫ్రై చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉంటుంది..!

Beerakaya Pottu Fry : బీరకాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. సాధార‌ణంగా బీర‌కాయ‌ల‌ను వాటిపై ఉండే చెక్క‌ను తీసేసి మ‌నం కూర‌గా వండుకుని తింటూ ఉంటాం. బీరకాయ చెక్క‌ను ప‌డేస్తూ ఉంటాం. అయితే కొంద‌రు ఈ బీర‌కాయ పొట్టుతో రుచిగా ప‌చ్చ‌డి కూడా చేస్తార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. కేవ‌లం ప‌చ్చ‌డే … Read more

Goruchikkudu Kaya Karam : గోరు చిక్కుడు కాయ కారాన్ని ఇలా చేయాలి.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదుర్స్‌..!

Goruchikkudu Kaya Karam : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో గోరుచిక్కుడు కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. వీటితో చేసే ఏ కూరైనా రుచిగా ఉండ‌ద‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేసే గోరుచిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. అంద‌రూ … Read more

Korra Dosa : బియ్యం, నూనె లేకుండా కొర్ర‌ల‌తో ఆరోగ్య‌క‌ర‌మైన దోశ‌ల‌ను ఇలా వేసుకోవ‌చ్చు..!

Korra Dosa : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో కొర్ర‌లు ఒక‌టి. కొర్ర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. కొర్ర‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ మెరుగుపడుతుంది. ఎముక‌లు, కండ‌రాలు ధృడంగా త‌యార‌వుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి … Read more

Paneer Fried Rice : ప‌నీర్ ఫ్రైడ్ రైస్ త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Paneer Fried Rice : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రైస్ తో వెరైటీలు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డానికి స‌మ‌యం కూడా ఎక్కువ‌గా ప‌ట్ట‌దు. అలాగే వీటిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ప‌న్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. ప‌న్నీర్ తో చేసే ఈ ఫ్రైడ్ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో … Read more

Tomato Pickle : ఎండ‌తో ప‌నిలేకుండా 1 కేజీ ట‌మాటాల‌తో అప్ప‌టిక‌ప్పుడు ప‌చ్చ‌డిని ఇలా పెట్టుకోవ‌చ్చు..!

Tomato Pickle : ట‌మాట ప‌చ్చ‌డి.. ఈ ప‌చ్చ‌డి ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌చ్చ‌డి త‌యారు చేసుకోవ‌డం శ్ర‌మ‌తో, అలాగే ఎక్కువ స‌మ‌యంతో కూడిన ప‌ని అని భావిస్తూ ఉంటారు. రోజుల త‌ర‌బ‌డి చేసే ప‌ని లేకుండా ఎండ‌లో ఎండబెట్టే ప‌ని లేకుండా కేవ‌లం గంట‌లోనే ఈ రుచిగా ఉండే ట‌మాట ప‌చ్చ‌డిని త‌యారు … Read more

Vaccine And Heart Attack : వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్లే హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయా.. నిపుణులు ఏమంటున్నారు..?

Vaccine And Heart Attack : ప్ర‌స్తుత కాలంలో హార్ట్ ఎటాక్ స‌మ‌స్య‌తో అర్థాంత‌రంగా మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప‌ని చేస్తున్న వారు చేస్తున్న‌ట్టే కుప్ప‌కూలిపోతున్నారు. ఎందుకు చ‌నిపోతున్నారో తెలియ‌కుండానే చాలా మంది మ‌ర‌ణిస్తున్నారు. ఇలా చ‌నిపోయే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. అస‌లు ఎందుకు ఇలా మ‌ర‌ణిస్తున్నారు.. దీనికి వెనుక ఉండే కార‌ణాలు ఏమిటి.. వైద్యులు ఏమంటున్నారు అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ … Read more

Egg Tomato Curry : ఎగ్ ట‌మాటా క‌ర్రీని ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Egg Tomato Curry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను త‌క్కువ ఖ‌ర్చులో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన కూర‌ల‌ల్లో కోడిగుడ్డు ట‌మాట కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే … Read more

Pressure Cooker Egg Biryani : 10 నిమిషాల్లోనే కుక్క‌ర్‌లో ఎంతో రుచిగా ఎగ్ బిర్యానీని చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Pressure Cooker Egg Biryani : కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. కోడిగుడ్ల‌తో మ‌నం చేసుకోద‌గిన వంట‌కాల్లో బిర్యానీ కూడా ఒక‌టి. ఎగ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బిర్యానీ అన‌గానే చాలా మంది ఇది శ్ర‌మ‌తో అలాగే … Read more