Onion Rice : ఇంట్లో ఏ కూర‌గాయ‌లు లేన‌ప్పుడు కేవ‌లం ఉల్లిపాయ‌ల‌తో ఇలా ఆనియ‌న్ రైస్ చేయండి.. బాగుంటుంది..!

Onion Rice : మ‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒక‌టి. ఉల్లిపాయ మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు మ‌నం వీటితో ప‌చ్చ‌డి, పులుసు వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం పచ్చ‌డి, పులుసే కాకుండా ఉల్లిపాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉంటే రైస్ ను … Read more

Vankaya Masala Curry : వంకాయ‌ల‌తో మసాలా కూర‌ను ఇలా చేసి.. బ‌గారా రైస్‌లో తినండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Vankaya Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె వంకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను అంద‌రూ లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. ఈ వంకాయ మ‌సాలా కూర‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా … Read more

Sapota Juice : స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రింక్‌.. స‌పోటా జ్యూస్‌.. ఇలా చేస్తే రుచిగా, చ‌ల్ల‌గా, తియ్య‌గా ఉంటుంది..!

Sapota Juice : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో స‌పోటాలు కూడా ఒక‌టి. స‌పోటాలు ఎంత రుచిగా, క‌మ్మ‌గా ఉంటాయో మ‌నంద‌రికి తెలిసిందే. స‌పోటాలను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అనేక ర‌కాల పోష‌కాలు అందుతాయి. అలాగే వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజనాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా స‌పోటాలు … Read more

Bobbarla Vadalu : బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ను ఇలా చేస్తే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Bobbarla Vadalu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో బొబ్బ‌ర్లు కూడా ఒక‌టి. బొబ్బ‌ర్లల్లో అనేక పోష‌కాలు దాగి ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బొబ్బ‌ర్ల‌ను ఎక్కువ‌గా గుగ్గిళ్లుగా చేసుకుని లేదా కూర‌గా వండుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా బొబ్బ‌ర్ల‌తో వ‌డ‌లు కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. బొబ్బ‌ర్ల‌తో చేసే వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. లోప‌ల మెత్త‌గా పైన క‌ర‌క‌ర‌లాడుతూ ఈ వ‌డ‌లు చాలా … Read more

Aloo Manchuria : ఆలు మంచూరియాను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ఇలా చేయ‌వ‌చ్చు..!

Aloo Manchuria : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్లను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆలూ మంచురియా కూడా ఒక‌టి. ఆలూ మంచురియా చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ఇది ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఆలూ మంచురియాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ ఆలూ … Read more

Dondakaya Tomato Pachadi : దొండ‌కాయ ట‌మాటా ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Dondakaya Tomato Pachadi : మ‌నం వంటింట్లో ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల‌ ఇన్ స్టాంట్ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. ట‌మాటాల‌తో మ‌నం సుల‌భంగా, త్వ‌ర‌గా చేసుకోదగిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో దొండ‌కాయ ట‌మాట ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. దొండ‌కాయ‌, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి లొట్ట‌లేసుకుంటూ తినేంత రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా … Read more

Instant Dosa Powder : పిండి రుబ్బే ప‌ని ఉండ‌దు.. ఇలా ఈ పొడితో అప్ప‌టిక‌ప్పుడు దోశ‌ల‌ను వేసుకోవ‌చ్చు..!

Instant Dosa Powder : మ‌నం అల్పాహారంగా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోశ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే వివిధ రుచుల్లో వీటిని మ‌నం త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే దోశ‌ల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం ముందుగానే పిండిని సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. ప‌ప్పును నాన‌బెట్టి పిండి రుబ్బితే కానీ మ‌నం దోశ‌ల‌ను త‌యారు చేసుకోలేము. మ‌న‌కు మార్కెట్ లో దోశ పిండి, దోశ ఇన్ స్టాంట్ మిక్స్ లు ల‌భించిన‌ప్ప‌టికి … Read more

Chicken Tikka Dum Biryani : చికెన్ టిక్కా ద‌మ్ బిర్యానీ.. ఇలా చేశారంటే హోట‌ల్ స్టైల్‌లో వ‌స్తుంది..!

Chicken Tikka Dum Biryani : చికెన్ బిర్యానీ.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చికెన్ బిర్యానీని మ‌నం వివిధ రుచుల్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌న‌కు రెస్టారెంట్ ల‌ల్లో ల‌భించే వివిధ ర‌కాల బిర్యానీల‌ల్లో చికెన్ టిక్కా ధ‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ చికెన్ టిక్కా ధ‌మ్ … Read more

Wheat Halwa : తీపి తినాల‌నిపిస్తే.. గోధుమ‌పిండితో ఇలా స్వీట్ చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

Wheat Halwa : గోధుమ‌పిండితో మ‌నం చ‌పాతీ. రోటి వంటి వాటి త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమ‌పిండితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వాటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఇవే కాకుండా గోధుమ‌పిండితో మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోధుమ‌పిండితో చేసుకోద‌గిన తీపివంట‌కాల్లో గోదుమ‌పిండి హ‌ల్వా కూడా ఒక‌టి. గోధుమ‌పిండి, బెల్లం క‌లిపి చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని త‌యారు … Read more

Mamidikaya Turumu Pachadi : మామిడికాయ తురుము ప‌చ్చ‌డిని ఇలా పెడితే.. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది..!

Mamidikaya Turumu Pachadi : మామిడికాయ‌ల సీజ‌న్ రానే వ‌చ్చింది.. ఇప్ప‌టికే మామిడికాయ‌లు మ‌న‌కు మార్కెట్ లోకి అందుబాటులోకి వ‌చ్చాయి. వీటితో మ‌నం ప‌ప్పు, ప‌చ్చ‌ళ్లు, పులిహోర వంటి వాటిని త‌యారు చేస్తూనే ఉన్నాం. మామిడికాయ ప‌చ్చ‌డి ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. మామిడికాయ‌ల‌తో మ‌నం ముక్క‌ల‌ ప‌చ్చ‌డితో పాటు మామిడికాయ తురుము ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మామిడికాయ తురుము ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయ ముక్క‌ల ప‌చ్చ‌డి కంటే తురుము … Read more