Nuchinunde : అన్ని రకాల పప్పు దినుసులతో చేసే ఈ వంటకం గురించి తెలుసా.. ఒక్కసారి టేస్ట్ చేయండి.. బాగుంటుంది..!
Nuchinunde : నుచ్చినుండే.. ఈ పేరు మనలో చాలా మంది విని ఉండరు. ఇది ఒక వంటకం. కర్ణాటక స్పెషల్ వంటకాల్లో ఇది ఒకటి. దీనిని తినడం వల్ల మనం రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఒక చుక్క నూనెను వాడకుండా దీనిని మనం తయారు చేసుకోవచ్చు. నుచ్చినుండేను తయారు చేయడం కూడా చాలా తేలిక. మొదటిసారి చేసే వారు కూడా సులువుగా తయారు చేసుకోవచ్చు. దీనిని అల్పాహారంగా, స్నాక్స్ గా ఎలా అయినా తినవచ్చు. … Read more









