Aloo Suji Cutlet : సాయంత్రం స‌మ‌యంలో ఇలా వేడి వేడి స్నాక్స్ చేసుకుని తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Aloo Suji Cutlet : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోద‌గిన స్నాక్స్ లో ఆలూ సూజీ కట్లెట్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు అలాగే బొంబాయి ర‌వ్వ క‌లిపి చేసే ఈ కట్లెట్స్ చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా వీటిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ ఆలూ సూజీ క‌ట్లెట్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో … Read more

Beerakaya Pallila Kura : బీర‌కాయ‌తో ప‌ల్లీల కూర‌ను ఇలా చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Beerakaya Pallila Kura : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీరకాయ‌లు కూడా ఒక‌టి. బీర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బీరకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బీరకాయ‌ల‌తో మ‌నం రుచిగా, సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన వంట‌కాల్లో బీర‌కాయ ప‌ల్లీల కూర కూడా ఒక‌టి. ప‌ల్లీల పొడి వేసి చేసే ఈ … Read more

Minapa Pappu Janthikalu : శ‌న‌గ‌పిండి ప‌డ‌ని వారు మిన‌ప ప‌ప్పుతో ఇలా జంతిక‌లు చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Minapa Pappu Janthikalu : మ‌నం ఇంట్లో చేసే పిండి వంట‌కాల్లో జంతిక‌లు ఒక‌టి. జంతిక‌లు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా ఈ జంతిక‌ల‌ను మ‌నం శ‌న‌గ‌పిండి, బియ్యం పిండి క‌లిపి చేస్తూ ఉంటాం. కేవ‌లం శ‌న‌గ‌పిండి మాత్ర‌మే కాకుండా మ‌నం మిన‌ప‌ప్పుతో కూడా ఈ జంతిక‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. మిన‌ప‌ప్పుతో చేసే జంతిక‌లు కూడా చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. మిన‌ప‌ప్పుతో రుచిగా జంతిక‌ల‌ను ఎలా త‌యారు … Read more

Onion Pulusu : ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు కేవ‌లం 2 ఉల్లిపాయ‌ల‌తో ఇలా పులుసు చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Onion Pulusu : ఉల్లిపాయ వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌ను మ‌నం వంట‌ల‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌లు కూర‌కు రుచిని తేవ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిని మ‌నం త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల పులుసు చాలా రుచిగా … Read more

Jackfruit Biryani : ప‌న‌సకాయ‌ల‌తోనూ ఎంతో రుచిక‌ర‌మైన బిర్యానీ చేయ‌వ‌చ్చు తెలుసా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Jackfruit Biryani : బిర్యానీ అన‌గానే ముందుగా మ‌న‌కు చికెన్, మ‌ట‌న్ బిర్యానీలే గుర్తుకు వ‌స్తాయి. కానీ వీటికి ఏ మాత్రం తీసిపోకుండా మ‌నం ప‌న‌స‌కాయ‌తో కూడా బిర్యానీని త‌యారు చేసుకోవ‌చ్చు. త‌మిళ‌నాడు ఫేమ‌స్ వంట‌కాల్లో ఇది ఒక‌టి. ఎక్కువ‌గా పెళ్లిళ్ల‌ల్లో ఈ బిర్యానీని వ‌డిస్తూ ఉంటారు. ప‌న‌స‌కాయ‌లతో చేసే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ప‌న‌స‌కాయ బిర్యానీని రుచిగా, తేలిక‌గా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more

Mango Frooti : మ్యాంగో ఫ్రూటీని బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Mango Frooti : వేస‌వికాలంలో ఎండ నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల శీత‌ల పానీయాల‌ను సేవిస్తూ ఉంటాం. మ‌నం ఎక్కువ‌గా తీసుకునే శీత‌ల పానీయాల్లో మ్యాంగో ఫ్రూటీ కూడా ఒక‌టి. మ్యాంగో ఫ్రూటీ చాలా రుచిగా ఉంటుంది. అంద‌రూ దీనిని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ ఫ్రూటీని అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట ల‌భించే ఫ్రూటీలో ఫ్రిజ‌ర్వేటివ్స్ ను క‌లుపుతారు. ఎటువంటి ఫ్రిజ‌ర్వేటివ్స్, రంగులు క‌ల‌ప‌కుండా ఫ్రూటీని రుచిగా ఎలా త‌యారు … Read more

Tomato Coriander Leaves Soup : ట‌మాటా కొత్తిమీర సూప్ త‌యారీ ఇలా.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Tomato Coriander Leaves Soup : ట‌మాటాల‌ను మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం కూర‌లు, ప‌చ్చ‌ళ్లే కాకుండా టమాటాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాట కొత్తిమీర కాడ‌లు వేసి చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. రుచిగా, … Read more

Dry Fish Fry : ఎండు చేప‌ల‌ను ఇలా ఫ్రై చేయాలి.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Dry Fish Fry : మ‌నం చేప‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం ప‌చ్చి చేప‌ల‌తో పాటు ఎండు చేప‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎండు చేప‌ల‌తో పులుసు, ఫ్రై వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఎండు చేప‌ల‌తో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఎండు చేప‌ల ఫ్రై సైడ్ డిష్ గా తిన‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటుంది. … Read more

Madras Style Kurma : మ‌ద్రాస్ స్టైల్ ప‌రోటా కుర్మా.. ప‌రోటాలే కాదు.. దోశ‌, చ‌పాతీల్లోకి కూడా బాగుంటుంది..!

Madras Style Kurma : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఇంట్లో ప‌రోటాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌రోటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ ప‌రోటాల‌ను ఇష్టంగా తింటారు. ఈ ప‌రోటాల‌ను మ‌నం కుర్మా కూర‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. కుర్మా కూర రుచిగా ఉంటేనే ప‌రోటాలను మ‌నం తిన‌గ‌లుగుతాము. ఈ కుర్మా కూర‌ను మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కూర‌గాయ‌లు వేసి చేసే ఈ కుర్మా కూర‌ను మ‌ద్రాస్ స్టైల్ లో ఎలా … Read more

Veg Sour Soup : రెస్టారెంట్ల‌లో అందించే వెజ్ సోర్ సూప్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Veg Sour Soup : మ‌న‌కు రెస్టారెంట్ ల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో వెజ్ సూప్ కూడా ఒక‌టి. వేడి వేడిగా తాగుతూ ఉండే ఈ వెజ్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లతో ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడు ఈ సూప్ ను తాగితే మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. రెస్టారెంట్ ల‌ల్లో ల‌భించే విధంగా కారంగా, ఘాటుగా ఉండే ఈ వెజ్ సూప్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వెజ్ సూప్ … Read more