Malai Kebab : ఓవెన్ లేకున్నా స‌రే రెస్టారెంట్ల‌లో ల‌భించే రుచితో మ‌లై క‌బాబ్‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Malai Kebab : చికెన్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చికెన్ తో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. చికెన్ తో చేసే వివిధ ర‌కాల వంట‌కాల్లో మ‌లై క‌బాబ్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు రెస్టారెంట్ ల‌ల్లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. మ‌లై క‌బాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. చాలా మంది క‌బాబ్స్ ను మ‌నం ఇంట్లో … Read more

Multigrain Dosa : అన్ని ర‌కాల ధాన్యాలు, ప‌ప్పుల‌తో మ‌ల్టీ గ్రెయిన్ దోశ‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Multigrain Dosa : మ‌నం అల్పాహారంగా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా దోశ‌ల‌ను మ‌నం మిన‌ప‌ప్పుతో త‌యారు చేస్తాము. మిన‌ప‌ప్పుతో పాటు ఇత‌ర ప‌ప్పుల‌ను వేసి దోశ‌ను మ‌రింత రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసిన దోశ‌ల‌ను ఎన్ని తిన్నారో కూడా తెలియ‌కుండా తినేస్తారు. ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా మ‌ల్టీగ్రెయిన్ దోశ‌ల‌ను ఎలా … Read more

Moong Dal Halwa : పెస‌ర‌ప‌ప్పుతో ఎంతో రుచిక‌రమైన హ‌ల్వాను ఇలా చేసుకోవ‌చ్చు..!

Moong Dal Halwa : మ‌నం పెస‌ర‌ప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటాము. పెస‌ర‌ప‌ప్పులో పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. పెస‌ర‌ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో వివిధ ర‌కాల కూర‌ల‌ను, ప‌ప్పును, సాంబార్ ను త‌యారు చేస్తూ ఉంటాం. కూర‌లే కాకుండా పెస‌ర‌ప‌ప్పుతో తీపి వంట‌కాలు కూడా చేస్తూ ఉంటాం. పెస‌ర‌ప‌ప్పుతో సుల‌భంగా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో మూంగ్ దాల్ హ‌ల్వా కూడా ఒక‌టి. మూంగ్ దాల్ హ‌ల్వా చాలా … Read more

Instant Oats Dosa : ఈ దోశ‌ల‌ను రోజూ తినండి.. బ‌రువు త‌గ్గుతారు.. ఎలా త‌యారు చేయాలంటే..?

Instant Oats Dosa : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ధాన్యాల్లో ఓట్స్ కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. ఓట్స్ వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందించ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను త‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఓట్స్ మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఓట్స్ ను పాల‌ల్లో వేసి తీసుకోవ‌డంతో … Read more

Kalyana Rasam : క‌ల్యాణ ర‌సం ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. ఇలా చేయాలి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

Kalyana Rasam : మ‌నం వంటింట్లో కూర‌ల‌తో పాటు వివిధ ర‌కాల రుచుల్లో ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా, నోటికి క‌మ్మ‌గా ఉండేలా త‌యారు చేసుకోగ‌లిగే వాటిలో క‌ళ్యాణ ర‌సం కూడా ఒక‌టి. ఈ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. ఈ ర‌సాన్ని అన్నంతో క‌లిపి తింటే తిన్నా కొద్ది తినాల‌నిపిస్తుంది. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more

Street Style Chicken Pakoda : బండి మీద అమ్మే చికెన్ ప‌కోడాల‌ను ఇంట్లోనే ఇలా 10 నిమిషాల్లో చేసుకోవ‌చ్చు..!

Street Style Chicken Pakoda : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బ‌య‌ట ల‌భించే వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ల్లో చికెన్ ప‌కోడి ఒక‌టి. చికెన్ ప‌కోడి రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. అచ్చం బండ్ల మీద ల‌భించే విధంగా ఉండే ఈ చికెన్ ప‌కోడిని మ‌నం ఇంట్లో కూడా అదే రుచి వ‌చ్చేలా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే ఈ ప‌కోడిని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. స్ట్రీట్ స్టైల్ … Read more

Masala Vada Curry : వ‌డ‌ల‌తో ఇలా మ‌సాలా కూర‌ను చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Masala Vada Curry : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా మ‌సాలా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌సాలా వ‌డ‌లు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ వ‌డ‌ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. నేరుగా తిన‌డంతో పాటు ఈ మ‌సాలా వ‌డ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా వ‌డ‌ల‌తో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా … Read more

Tomato Sambar : ట‌మాటాల‌తో సాంబార్‌ను ఇలా చేయండి.. అన్నంలో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Sambar : మ‌నం వంటింట్లో త‌ర‌చూ సాంబార్ ను త‌యారు చేస్తూ ఉంటాం. సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది సాంబార్ ను ఇష్టంగా తింటారు. ఈ సాంబార్ ను అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా తింటూ ఉంటాం. ఈ సాంబార్ ను మ‌నం ట‌మాటాలు అలాగే మ‌సాలా పొడి వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాటాలు వేసి చేసే ఈ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ … Read more

Crispy Aloo Fry : ఆలు ఫ్రైని ఇలా క్రిస్పీగా చేయండి.. సాంబార్, ర‌సంలో తింటే ఎంతో బాగుంటుంది..!

Crispy Aloo Fry : దుంప జాతికి చెంద‌ని కూర‌గాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అలాంటి వాటిలో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో బంగాళాదుంప‌ ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు. బంగాళాదుంప … Read more

Rava Gulab Jamun : ర‌వ్వ‌తోనూ ఇలా గులాబ్ జామున్ చేసుకోవ‌చ్చు తెలుసా.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!

Rava Gulab Jamun : రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగే తీపి వంట‌కాల్లో గులాబ్ జామున్ లు కూడా ఒక‌టి. గులాబ్ జామున్ లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ గులాబ్ జామున్ ల‌ను మ‌నం ఎక్కువ‌గా బ‌య‌ట ల‌భించే గులాబ్ జామున్ మిక్స్ తో త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఎటువంటి గులాబ్ జామున్ మిక్స్ లేకున్నా మ‌నం చాలా సుల‌భంగా ర‌వ్వ‌తో … Read more