Green Allam Chutney : హోటల్ స్టైల్‌లో అల్లం చట్నీని ఇలా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు.. ఇడ్లీలు, దోశలలోకి ఎంతో రుచిగా ఉంటుంది..!
Green Allam Chutney : మన వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన పదార్థాల్లో అల్లం ఒకటి. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వంటల్లో వాడడంతో పాటు అల్లంతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేస్తూ ఉంటాం. అల్లం పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎండుమిరపకాయలతో పాటు పచ్చి మిరపకాయలతో కూడా మనం అల్లం పచ్చడిని తయారు చేసుకోవచ్చు. … Read more









