Sajja Rottelu : చపాతీలను చేసినంత ఈజీగా సజ్జ రొట్టెలను ఇలా చేయవచ్చు.. ఎలాగంటే..?
Sajja Rottelu : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పూర్వకాలంలో సజ్జలే ప్రధాన ఆహారంగా ఉండేవి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సజ్జల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన … Read more









