Alasanda Garelu : అలసంద గారెలు.. ఇలా చేసి తినండి.. ఎంతో సూపర్‌గా ఉంటాయి..!
Alasanda Garelu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందల్లో ప్రోటీన్లతో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. అలసందలను కూరగా వండుకుని తినడంతో పాటు వీటితో మనం గుగ్గిళ్లను, గారెలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అలసందలతో చేసే గారెలు చాలా రుచిగా ఉంటాయి. ఈ గారెలను తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, కరకరాలడుతూ ఉండేలా అలసందలతో గారెలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి … Read more









