Vellulli Charu : వెల్లుల్లితో చారు ఇలా చేయవచ్చు.. అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది..!
Vellulli Charu : మనం వంటల్లో వెల్లుల్లిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వివిధ రకాల వంటకాల్లో వాడడంతో పాటు వెల్లుల్లితో మనం ఎంతో రుచిగా ఉండే చారును తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లి చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ చారును అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. అలాగే ఈ చారును ఎవరైనా … Read more









