Gobi Tomato Masala Curry : కాలిఫ్ల‌వ‌ర్‌, ట‌మాటాల‌ను క‌లిపి మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

Gobi Tomato Masala Curry : మ‌నం క్యాలీప్ల‌వ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే రుచికర‌మైన వంట‌కాల్లో క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఈ క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కూర‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా పేస్ట్ వేసి చేసే ఈ కూర మ‌రింత … Read more

Thotakura Curry : తోట‌కూర క‌ర్రీని ఇలా చేయాలి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Thotakura Curry : తోట‌కూర‌.. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో ఇది ఒక‌టి. తోట‌కూర‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వారానికి రెండు సార్లు తోట‌కూర‌ను తప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. తోట‌కూర‌తో మ‌నం ఎక్కువ‌గా వేపుడు, ప‌ప్పు వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. కానీ తోట‌కూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా … Read more

Cut Mirchi Fingers : క‌ట్ మిర్చి ఫింగ‌ర్స్ త‌యారీ ఇలా.. రుచి అమోఘం.. ఒక్క‌సారి ట్రై చేయండి..!

Cut Mirchi Fingers : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో క‌ట్ మిర్చీ బ‌జ్జీ కూడా ఒక‌టి. క‌ట్ మిర్చీ బ‌జ్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ క‌ట్ మిర్చి బ‌జ్జీని మ‌నం మ‌రింత రుచిగా మ‌రో విధంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌జ్జీ మిర్చితో చేసే ఈ క‌ట్ మిర్చి ఫింగ‌ర్స్ కూడా చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Bathani Guggillu : బ‌ఠానీల‌తో ఎంతో టేస్టీగా ఉండే గుగ్గిళ్ల‌ను ఇలా చేసి చూడండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Bathani Guggillu : మ‌నం ప‌చ్చి బ‌ఠాణీల‌తో పాటు ఎండు బ‌ఠాణీలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎండు బ‌ఠాణీలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇవి మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డతాయి. బ‌ఠాణీల‌తో మ‌నం ఎక్కువ‌గా చాట్ ను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే వివిధ ర‌కాల … Read more

Bhindi Masala Curry : ధాబా స్టైల్ బెండ‌కాయ మ‌సాలా కూర‌.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

Bhindi Masala Curry : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌తో చేసే కూర‌లు సుల‌భంగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బెండ‌కాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను ఇష్టంగా తింటారు. బెండ‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. ఈ బెండ‌కాయ‌ల‌తో మ‌నం చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో బెండ‌కాయ మ‌సాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. … Read more

Capsicum Tomato Masala Curry : ట‌మాటాలు, క్యాప్సికం క‌లిపి ఇలా మ‌సాలా క‌ర్రీ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Capsicum Tomato Masala Curry : క్యాప్సికంను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె క్యాప్సికం కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాప్సికంను మ‌నం ఎక్కువ‌గా ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. కానీ క్యాప్సికంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాప్సికంతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాప్సికం ట‌మాట మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, … Read more

Methi Aloo Fry : మేథీ ఆలు ఫ్రై.. ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Methi Aloo Fry : మ‌నం త‌రుచు బంగాళాదుంప‌ల‌తో ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైను మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఈ బంగాళాదుంప ఫ్రైను మ‌నం మ‌రింత రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో మెంతికూర‌ను క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు … Read more

Onion Pakoda : ఉల్లిపాయ‌ల‌తో క‌ర‌క‌ర‌లాడేలా కారంగా.. ఇలా ప‌కోడీల‌ను చేయ‌వ‌చ్చు..!

Onion Pakoda : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో హోట‌ల్స్ లో అలాగే బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ప‌కోడీలు కూడా ఒక‌టి. ప‌కోడీల‌ను రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ ప‌కోడీలు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఈ ఉల్లిపాయ ప‌కోడీల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా వీటిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more

Natu Kodi Kura : నాటు కోడికూర‌ను తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే.. మొత్తం తినేస్తారు..!

Natu Kodi Kura : నాటుకోడి కూర‌.. ఈ కూర రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. నాన్ వెజ్ ప్రియులు ఈ కూరను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. నాటుకోడి కూర‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బాయిల‌ర్ చికెన్ కంటే నాటుకోడి కూరే రుచిగా ఉంటుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ నాటుకోడి కూర‌ను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. … Read more

Shanagala Vadalu : శ‌న‌గ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Shanagala Vadalu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. శ‌న‌గ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ శ‌న‌గ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా గుగ్గిళ్ల‌ను, కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా శ‌న‌గ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగాఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ల వ‌డ‌లు చాలా … Read more