Pachi Kova : స్వీట్ షాపుల్లో లభించే పచ్చి కోవాను ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..!
Pachi Kova : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. తీపి వంటకాలను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. తీపి వంటకాలను తయారు చేయడానికి మనం ఎక్కువగా పచ్చి కోవాను ఉపయోగిస్తూ ఉంటాం. పచ్చిరకోవాతో తయారు చేసిన తీపి వంటకాలు మరింత రుచిగా ఉంటాయి. పచ్చికోవాతో మనం క్యారెట్ హల్వా, కోవాబాల్స్, గులాబ్ జామున్, సొరకాయ హల్వా, డబల్ కా మీటా వంటి రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ … Read more









