Semiya Kesari : సేమియాతో కేసరిని ఇలా చేయవచ్చు.. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Semiya Kesari : మనం సేమియాతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ వంటకాలను తయారు చేయడం కూడా చాలా సులభం. సేమియాతో ఎక్కువగా పాయసం, ఉప్మా, పులావ్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా సేమియాతో మనం ఎంతో రుచిగా ఉండే కేసరిని కూడా తయారు చేసుకోవచ్చు. సేమియాతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more









