Sapota Milkshake : సపోటాలతో ఎంతో చల్లగా.. రుచిగా ఉండే మిల్క్ షేక్.. తయారీ ఇలా..!
Sapota Milkshake : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో సపోటా కూడా ఒకటి. సపోటా చాలా రుచిగా ఉంటుంది. వీటిని మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. సపోటా పండ్లను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, కంటిచూపును మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా సపోటా మనకు సహాయపడుతుంది. సపోటా పండ్లను నేరుగా తినడంతో పాటు వీటితో మనం … Read more









