Gongura Pickle : పెళ్లిళ్లలో చేసే గోంగూర పచ్చడిని అదే రుచి వచ్చేలా ఇలా చేసుకోవచ్చు..!
Gongura Pickle : గోంగూర పచ్చడి.. ఇది ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. గోంగూర పచ్చడి రుచిగా ఉండడంతో పాటు దీనిని తినడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మనం ఎక్కువగా ఈ గోంగూర పచ్చడిని పచ్చికారం వేసి చేస్తూ ఉంటాం. కేవలం పచ్చికారమే కాకుండా ఎండుమిర్చి వేసి కూడా మనం గోంగూర పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసి చేసే ఈ గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం … Read more









