Pepper Chicken Fry : రెస్టారెంట్లలో లభించే పెప్పర్ చికెన్ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సులభంగా చేయవచ్చు..!
Pepper Chicken Fry : మనకు రెస్టారెంట్ లలో రకరకాల చికెన్ వెరైటీలు లభిస్తూ ఉంటాయి. మనకు లభించే చికెన్ వెరైటీలలో పెప్పర్ చికెన్ ఫ్రై కూడా ఒకటి. మిరియాల ఘాటుతో ఈ చికెన్ చాలా చక్కగా ఉంటుంది. ఈ పెప్పర్ చికెన్ ఫ్రైను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రైను ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. రుచిగా అలాగే చాలా సులభంగా ఈ పెప్పర్ చికెన్ ఫ్రైను … Read more









