Kaju Mirchi Masala Curry : ధాబా స్టైల్‌లో జీడిపప్పు మిర్చి మసాలా కర్రీ.. ఇలా చేయాలి.. చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Kaju Mirchi Masala Curry : మనం జీడిపప్పును కూడా ఆహారంగా తీసుకుంటాము. డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన జీడిపప్పును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో ఇలా అనేక రకాలుగా జీడిపప్పు మనకు ఎంతో సహాయపడుతుంది. జీడిపప్పును నేరుగా తినడంతో పాటు దీనితో మనం వంటలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. జీడిపప్పుతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కాజు మిర్చీ మసాలా … Read more









