Tomato Kaju Masala Curry : ట‌మాటాలు, జీడిప‌ప్పు క‌లిపి ఇలా మ‌సాలా కూర‌ను చేయండి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Kaju Masala Curry : ట‌మాట కాజు మ‌సాలా కర్రీ.. మ‌న‌కు రెస్టారెంట్ లలో, ధాబాల‌లో ల‌భించే కూర‌ల‌ల్లో ఇది ఒక‌టి. జీడిప‌ప్పు, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా దీనిని నాన్, రోటీ వంటి వాటితో క‌లిపి తింటూ ఉంటారు. అచ్చం అదే రుచితో ఈ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంటరాని వారు, మొద‌టి సారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని … Read more

Palakova : పాల‌కోవాను 10 నిమిషాల్లో ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

Palakova : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో పాల‌కోవా కూడా ఒక‌టి. పాల‌కోవా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పాల‌కోవా రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది.అలాగే పాల‌కోవా త‌యారు చేయ‌డం కొద్దిగా శ్ర‌మ‌తో కూడుకున్న ప‌ని అనే చెప్ప‌వ‌చ్చు. ఎటువంటి శ్ర‌మ లేకుండా చాలా త‌క్కువ స‌మ‌యంలో పాల‌పొడితో కూడా మ‌నం పాల‌కోవాను త‌యారు చేసుకోవ‌చ్చు. పాల‌పొడితో చేసే ఈ పాల‌కోవా కూడా అచ్చం … Read more

Konaseema Chepala Pulusu : కోన‌సీమ చేప‌ల పులుసు త‌యారీ ఇలా.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Konaseema Chepala Pulusu : చేప‌లు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు అందుతాయి. వైద్యులు కూడా వీటిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. చేప‌ల‌తో మ‌నం పులుసు, ఫ్రై, ఇగురు ఇలా అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చేప‌ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. చేప‌ల పులుసును చాలా మంది … Read more

Karachi Halwa : క‌రాచీ హ‌ల్వాను ఇలా 10 నిమిషాల్లో చేయ‌వ‌చ్చు.. నోట్లో వేసుకుంటే చాలు, క‌రిగిపోతుంది..!

Karachi Halwa : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో క‌రాచీ హ‌ల్వా కూడా ఒక‌టి. మ‌న‌కు బ‌య‌ట షాపుల్లో కూడా ఈ హ‌ల్వా ప్యాకెట్స్ సుల‌భంగా ల‌భ్య‌మ‌వుతాయి. ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ హ‌ల్వాను ఇష్టంగా తింటారు. స్పెష‌ల్ డేస్ లో, పండుగ‌ల‌కు ఈ హ‌ల్వాను కొనుగోలు చేసి తింటూ ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ క‌రాచీ హ‌ల్వాను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Ginger Lemon Butter Milk : శ‌రీరంలోని వేడిని మొత్తం త‌గ్గించే జింజ‌ర్ లెమ‌న్ బ‌ట‌ర్ మిల్క్‌.. ఇలా చేయాలి..!

Ginger Lemon Butter Milk : బ‌ట‌ర్ మిల్క్.. పెరుగుతో చేసుకోద‌గిన ప‌దార్థాల‌లో ఇది ఒక‌టి. బ‌ట‌ర్ మిల్క్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ‌ట‌ర్ మిల్క్ ను ఎక్కువ‌గా ఎండాకాలంలో త‌యారు చేసుకుని తాగుతూ ఉంటారు. ఎండ‌లో తిరిగివ‌చ్చిన‌ప్పుడు బ‌ట‌ర్ మిల్క్ ను తాగ‌డం వ‌ల్ల ఎండ శ‌రీరం కోల్పోయిన ఎల‌క్రోలైట్స్ ను తిరిగి పొంద‌వ‌చ్చు. మ‌నం ర‌క‌ర‌కాల రుచుల్లో ఈ బ‌ట‌ర్ మిల్క్ ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో జింజ‌ర్ లెమ‌న్ … Read more

Masala Chekkalu : బియ్యం పిండితో కేవ‌లం 10 నిమిషాల్లో ఇలా మ‌సాలా చెక్క‌ల‌ను చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Masala Chekkalu : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే పిండి వంట‌కాల్లో చెక్క‌లు కూడా ఒక‌టి. చెక్క‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా వీటిని ఇష్టంగా తింటారు. పండుగ‌ల‌కు అలాగే స్నాక్స్ గా తిన‌డానికి వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఈ చెక్క‌ల‌ల్లో మ‌నం మ‌సాలాలు వేసి వీటిని మ‌రింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. సాధార‌ణ చెక్క‌ల కంటే ఈ విధంగా చేసే మ‌సాలా చెక్క‌లు … Read more

Aloo Curry For Puri : పూరీల‌లోకి ఒక్క‌సారి ఇలా ఆలు క‌ర్రీని చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Aloo Curry For Puri : మ‌నం అల్పాహారంగా అప్పుడ‌ప్పుడూ పూరీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. పూరీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే పూరీల‌ను తిన‌డానికి చేసే కూర రుచిగా ఉంటేనే వీటిని మ‌నం చ‌క్క‌గా తిన‌గ‌లుగుతాము. పూరీల‌ల్లోకి ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పూరీల‌ల్లోకి మ‌నం బంగాళాదుంప‌ల‌తో కూడా కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రుచిగా ఉండ‌డంతో పాటు చాలా త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా బంగాళాదుంప‌ల‌తో పూరీ కూర‌ను ఎలా త‌యారు … Read more

Kaju Masala Biscuits : కారంగా ఉండే ఈ కాజు మ‌సాలా బిస్కెట్ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Kaju Masala Biscuits : మ‌న‌కు బేక‌రీల‌లో, స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో కాజు బిస్కెట్లు కూడా ఒక‌టి. వీటిని మైదాపిండి కాజు బిస్కెట్లు అని కూడా అంటారు. ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ బిస్కెట్ల‌ను ఇష్టంగా తింటారు. ఈ కాజు బిస్కెట్ల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఈ బిస్కెట్లు చాలా చ‌క్క‌గా ఉంటాయి. పిల్ల‌లు వీటిని మరింత ఇష్టంగా తింటారు. గుల్ల గుల్ల‌గా … Read more

Chettinad Onion Pulusu : చెట్టినాడ్ ఉల్లిపాయ కారం పులుసు.. ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Chettinad Onion Pulusu : ఉల్లిపాయ‌ల‌ను మనం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌ల‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంటల్లో ఉప‌యోగించ‌డంతో పాటు మ‌నం ఉల్లిపాయ‌ల‌తో పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సాంబార్ ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చెట్టినాడు స్లైల్ లో చేసే ఉల్లిపాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. సాంబార్ … Read more

Menthula Pulusu : మెంతుల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన పులుసు త‌యారీ ఇలా.. అన్నంలోకి బాగుంటుంది..!

Menthula Pulusu : మెంతులు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. మెంతుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. మెంతుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మెంతులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మెంతుల‌ను మ‌నం వంటల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ మెంతుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మెంతుల పుల‌సు చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని … Read more