Aloo Butter Masala : ఆలు బటర్ మసాలా ఇలా చేయండి.. రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది..!
Aloo Butter Masala : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో చేసుకోదగిన వంటకాల్లో ఆలూ బటర్ మసాలా కూడా ఒకటి. బంగాళాదుంపలతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇది మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో, ధాబాలలో లభిస్తుంది. ఈ కూరను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ బటర్ … Read more









