Atukula Vadalu : అటుకులతో ఎంతో రుచిగా అప్పటికప్పుడు ఇలా వడలను చేసుకోవచ్చు.. ఎలా చేయాలంటే..?
Atukula Vadalu : మనం అటుకులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అటుకులు కూడా వివిధ రకాల పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అటుకులను తినడం వల్ల కూడా మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అటుకులతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. ఎక్కువగా అటుకుల మిక్చర్, పోహా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా అటుకులతో మనం ఎంతో రుచిగా ఉండే వడలను తయారు చేసుకోవచ్చు. … Read more









