Sajja Dosa : సజ్జలతో ఎంతో ఆరోగ్యకరమైన దోశలను ఇలా చేసుకోవచ్చు.. రుచిగా కరకరలాడుతాయి..!
Sajja Dosa : మనం రకరకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిరు ధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గేలా చేయడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సజ్జలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తరచూ … Read more









