Wheat Rava Kichdi : ఉదయాన్నే దీన్ని 1 గిన్నె తీసుకోండి చాలు.. రోజంతా ఎలాంటి నీరసం, అలసట ఉండవు..
Wheat Rava Kichdi : ఉదయం పూట అల్పాహారంగా దీనిని ఒక కప్పు తీసుకుంటే చాలా నీరసం, నిస్సత్తువ వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఒక కప్పు దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఇది ఒక చక్కటి ఆహారమని చెప్పవచ్చు. పిల్లలతో పాటు పెద్దలు కూడా దీనిని చక్కగా … Read more









