Vada In Coconut Shell : కొబ్బరి చిప్పలో ఇలా వడలను తయారు చేసి వేయండి.. చేతులు కాలవు..!
Vada In Coconut Shell : మనం ఉదయం పూట అల్పాహారంగా తయారు చేసే వంటకాల్లో వడలు ఒకటి. వడలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వడలు ఇష్టమే అయినప్పటికి చాలా మంది వీటిని తయారు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వడలను నూనెలో వేయడం రాక చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి చేతులు కాల్చుకునే అవసరం లేకుండా మనం వడలను తయారు చేసుకోవచ్చు. వడలను సులభంగా … Read more









