Meal Maker Capsicum : మీల్ మేకర్, క్యాప్సికం.. రెండూ కలిపి ఇలా వండండి.. చపాతీ, రైస్‌లోకి సూపర్‌గా ఉంటుంది..!
Meal Maker Capsicum : మీల్ మేకర్ లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేకర్ లలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు అనేక ఇతర పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మీల్ మేకర్ లతో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా కర్రీని తయారు చేస్తూ ఉంటాం. ఈ మసాలా కర్రీలో క్యాప్సికాన్ని వేసి దీనిని మనం మరింత … Read more









