Aloo Pickle : ఆలు పచ్చడి ఇలా చేసుకోండి.. రైస్‌లోకి పుల్ల పుల్లగా బాగుంటుంది..
Aloo Pickle : బంగాళాదుంపలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో రకరకాల కూరలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. కేవలం ఇవే కాకుండా మనం బంగాళాదుంపలతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంప పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే వంటరాని వారు, మొదటి సారి చేసే వారు ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో పచ్చడిని తయారు చేసుకునే విధానాన్ని … Read more









