Upma Rava Idli : ఉప్మా రవ్వతోనూ ఇడ్లీలను చేయవచ్చు తెలుసా..? ఎలాగంటే..?
Upma Rava Idli : మనం అల్పాహారంగా ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇడ్లీలను తయారు చేయడానికి మనం ఇడ్లీ రవ్వను ఉపయోగిస్తాము. ఇడ్లీ రవ్వతో కాకుండా మనం ఉప్మా చేసే సూజీ రవ్వతో కూడా ఈ ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఉప్మా రవ్వతో చేసే ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా, చాలా రుచిగా ఉంటాయి. ఉన్మా రవ్వతో ఇడ్లీలను సులభంగా ఎలా తయారు … Read more









