Idli Chutney : ఇడ్లీల‌లోకి చట్నీని 10 నిమిషాల్లో రుచిగా ఇలా చేయండి.. మరో 2 ఇడ్లీలు ఎక్కువే తింటారు..

Idli Chutney : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. చ‌ట్నీ ఉంటేనే ఇడ్లీ తిన‌డానికి వీలుగా ఉంటుంది. అలాగే చ‌ట్నీ రుచిగా ఉంటేనే ఇడ్లీల‌ను తిన‌గ‌లం. రుచిగా, సుల‌భంగా, అలాగే త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా కూడా మ‌నం ఇడ్లీ చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చ‌ట్నీల‌తో ఇడ్లీల‌ను తింటే ఎన్ని తిన్నారో కూడా తెలియ‌నంతంగా తినేస్తారు. అంత రుచిగా ఈ చ‌ట్నీ ఉంటుంది. … Read more

Semiya Saggubiyyam Payasam : సేమియా స‌గ్గుబియ్యం పాయ‌సాన్ని ఇలా చేశారంటే.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..

Semiya Saggubiyyam Payasam : మ‌నం అప్పుడ‌ప్పుడూ వంటింట్లో సేమియా, స‌గ్గు బియ్యంతో ఎంతో చ‌క్క‌టి పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. వీటితో చేసే పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పాయ‌సాన్ని ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా ఈ పాయ‌సం త‌యారీలో మ‌నం పాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. సాధార‌ణ పాల‌కు బ‌దులుగా కొబ్బ‌రి పాల‌తో కూడా మ‌నం ఈ పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి పాల‌తో చేసే ఈ పాయ‌సం మ‌రింత రుచిగా ఉంటుంది. … Read more

Ragi Puri : రాగి పిండితో చక్కగా పొంగుతూ ఉండేలా సాఫ్ట్ పూరీలు.. బొంబాయి చట్నీతో తింటే ఎంతో బాగుంటాయి..

Ragi Puri : మ‌నం అల్పాహారంగా త‌యారు చేసే వాటిల్లో పూరీలు కూడా ఒక‌టి. పూరీల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా మ‌నం పూరీల‌ను త‌యారు చేసుకోవ‌డానికి మైదాపిండిని లేదా పూరీ పిండిని ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇలాంటి పిండితో చేసిన పూరీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యం మ‌రింత దెబ్బ‌తింటుంది. వీటికి బ‌దులుగా మ‌నం రాగిపిండితో కూడా పూరీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. రాగిపిండితో … Read more

Palakura Pappu : పాలకూర పప్పును రుచిగా ఇలా చేయండి.. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది..

Palakura Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పాల‌కూర‌తో మ‌నం ఎక్కువ‌గా ప‌ప్పును త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. పాల‌కూర ప‌ప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ప‌ప్పు త‌యారీలో పులుపు కోసం మ‌నం చింత‌పండు ర‌సాన్ని ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం చింత‌పండే కాకుండా ఈ ప‌ప్పు త‌యారీలో పులుపు కొర‌కు మ‌నం … Read more

Hyderabad Style Chicken Curry : చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా రావాలంటే.. ఇలా చేయండి.. రైస్ లోకి అదిరిపోతోంది..

Hyderabad Style Chicken Curry : మాంసాహార ప్రియుల‌కు చికెన్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. చికెన్ తో మ‌నం ఎక్కువ‌గా చికెన్ క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాం. ఈ చికెన్ క‌ర్రీని వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాం. రుచిగా, సుల‌భంగా ఈ చికెన్ క‌ర్రీని … Read more

Pesara Punugulu : బండ్ల మీద దొరికే పెసర పునుగుల‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Pesara Punugulu : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పెస‌ర పునుగులు ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. పెస‌ర పునుగులు చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అచ్చం బండ్ల మీద ల‌భించే విధంగా ఉండే ఈ పెస‌ర పునుగులను మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే పెస‌ర పునుగుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Chinthakaya Pachi Royyala Kura : ప‌చ్చి రొయ్య‌ల‌ను చింత‌కాయ‌లు వేసి ఇలా వండితే.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Chinthakaya Pachi Royyala Kura : నాన్ వెజ్ ప్రియులు చాలా మంది ర‌క ర‌కాల వెరైటీల‌ను తింటుంటారు. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు.. ఇలా వివిధ ర‌కాల మాంసాహారాల‌ను చాలా మంది తింటుంటారు. అయితే వీటితోపాటు ప‌చ్చి రొయ్య‌ల‌ను కూడా చాలా మంది తింటారు. వీటితో కూర‌లు, ఫ్రై, పులావ్‌, బిర్యానీ.. వంటివి చేసుకోవ‌చ్చు. అయితే ప‌చ్చి రొయ్య‌ల‌ను, చింత‌కాయ‌ల‌తో క‌లిపి వండితే కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. ఈ … Read more

Mixed Dal Idli : ఎప్పుడూ చేసే ఇడ్లీలు కాకుండా ఇలా అన్ని ర‌కాల ప‌ప్పు దినుసుల‌తో ఇడ్లీల‌ను చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Mixed Dal Idli : ఇడ్లీలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటిని చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు. ఇడ్లీలు తేలిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. అందువ‌ల్ల చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు వీటిని ఎంతో సుల‌భంగా తిన‌వ‌చ్చు. అలాగే శ‌క్తి కూడా ల‌భిస్తుంది. అయితే మ‌నం ఇడ్లీల‌ను రెగ్యుల‌ర్‌గా చేసుకునే విధంగా కాకుండా వివిధ ర‌కాల ప‌ప్పుల‌తోనూ చేసుకోవ‌చ్చు. దీంతో ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. ఇక ప‌ప్పు దినుసుల‌తో ఇడ్లీల‌ను ఎలా త‌యారు … Read more

Instant Kulfi : బ‌య‌ట షాపుల్లో ల‌భించే కుల్ఫిని ఇన్‌స్టంట్‌గా మ‌నం ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Instant Kulfi : మ‌న‌లో చాలా మంది కుల్ఫీల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. చ‌ల్ల‌చ‌ల్ల‌గా, ఎంతో రుచిగా ఉండే ఈ కుల్ఫీలను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ కుల్ఫీలు మ‌న‌కు ఎక్కువ‌గా ఐస్ క్రీమ్ పార్ల‌ర్ ల‌లో, బేక‌రీల‌ల్లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో ల‌భిస్తూ ఉంటాయి. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఎంతో రుచిగా ఉండే కుల్ఫీల‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం 5 నిమిషాల్లోనే చాలా రుచిగా ఉండేలా కుల్ఫీల‌ను ఎలా … Read more

Tomato Paneer Masala Curry : ట‌మాటా ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ.. రోటీ, రైస్‌.. ఎందులోకి అయినా స‌రే కూర అద్భుతంగా ఉంటుంది..

Tomato Paneer Masala Curry : మ‌న‌లో చాలా మంది ప‌న్నీర్ తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. ప‌న్నీర్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పన్నీర్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ట‌మాట ప‌న్నీర్ మ‌సాలా కర్రీ కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ట‌మాట ప‌న్నీర్ … Read more