మీ పొట్ట ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినండి..!

చాలా మందికి వారానికి లేదా పది రోజులకి పొట్ట సమస్యలు వస్తాయి. అది అజీర్ణం లేదా గ్యాస్ లేదా మలబద్ధకం వంటివి ఏవైనా కావచ్చు. పొట్ట శుభ్రంగా వుంచుకోవాలంటే…మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అనారోగ్యకర జీవనశైలి జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. పొట్ట శుభ్రత లేకుంటే పొట్ట బరువెక్కి మీరు లావుగా వున్నట్లుగా కూడా కనపడతారు. పొట్ట శుభ్రం చేసుకుంటూ జీర్ణక్రియ ఎప్పటికపుడు మెరుగుపరుచుకుంటూ పొట్ట పైకి కనపడకుండా లోతుగా వుండాలంటే ఏ ఆహారాలు తినాలనేది పరిశీలించండి. కూరగాయలు – పచ్చటి … Read more

గుండె బ‌లంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. తినాల్సిన ఆహారాలు ఇవే..!

గుండెకు బలమైన ఆహారాలు సాధారణంగా హాస్పిటల్స్ లో గుండె జబ్బుల రోగులకు సూచిస్తారు. అయితే ఈ ఆహారాన్ని మీ ఆరోగ్యకర ఆహార ప్రణాళికలో కూడా చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో చాలావరకు ఆరోగ్యకరమైనవి, పోషకాలు బాగా కలిగిన ఆహారాలు మాత్రమే వుంటాయి. గుండెకు బలమైన ఆహారంలో పండ్లు, పచ్చటి కూరలు, తృణధాన్యాలు, పీచు పదార్ధాలు వుంటాయి. కొవ్వు, సోడియం, కొల్లెస్టరాల్, కేఫైన్ వంటి గుండె జబ్బులు కలిగించే పదార్ధాలు తక్కువగా వుంటాయి. సాధారణంగా గుండె జబ్బు రోగులు ఎప్పటికపుడు … Read more

సెల‌బ్రిటీలు బ‌రువు త్వ‌ర‌గా ఎందుకు త‌గ్గుతారు..? వారి ఆరోగ్య ర‌హ‌స్యం ఏమిటి..?

కొంతమంది సెలిబ్రిటీలు, ప్రపంచ ప్రఖ్యాత బ్రిట్నీ స్పియర్స్ వంటి నటీమణులు అతి త్వరగా తమ బరువు తగ్గించేసి ఎంతో నాజూకుగా కనపడుతూంటారు. మరి వారి బరువు తగ్గటం వెనుక వున్నఆహార రహస్యాన్ని పరిశీలిద్దాం. వీరి ఆహారంలో బ్రౌన్ రైస్ తప్పక వుంటుంది. కొద్దిపాటి చికెన్, చేప కూడా చేరుస్తారు. తాజాపండ్లు, ప్రత్యేకించి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే అవకాడోవంటి పండ్లను తింటారు. బ‌రువుతగ్గాలంటే జంక్ ఫుడ్ పక్కన పెట్టాల్సిందే. అయితే, టర్కీ బర్గర్ వంటి ఆరోగ్య తిండి తినవచ్చు. … Read more

నూడుల్స్ తిన‌డం ఆరోగ్యానికి హానిక‌ర‌మా..? వీటిని తింటే ఏమ‌వుతుంది..?

నేటి రోజులలో త్వరగా తయారయ్యే ఆహారాలు వచ్చేశాయి. వాటిలో అందరూ ఇష్టపడే నూడుల్స్ ఒకటి. కాని ఈ రకమైన ఇన్ స్టాంట్ నూడుల్ ఆహారం అనారోగ్యకరం. ఇవి తయారు చేయబడి ప్యాక్ చేయబడి వుంటాయి. కనుక ఒక్కో సారి ఫుడ్ పాయిజనింగ్ లేదా పొట్టలో ఇన్ ఫెక్షన్ లకు అవకాశం వుంది. నూడుల్స్ తయారీలో నూనె బాగా వాడతారు. నూడుల్స్ శరీరానికి అనారోగ్యమని చెప్పేందుకు మరో కారణం వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా వుండి శరీరంలో షుగర్ లెవెల్ … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఆహారాల‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

సాధారణంగా వచ్చే టైప్ 2 డయాబెటీస్ ముదిరితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అటువంటపుడు వ్యాధి తీవ్రత తగ్గించుకోడానకి మందులతోపాటు ఆహారం కూడా నియంత్రించాల్సి వస్తుంది. కొన్ని రకాల ఆహారాలు వీరు తినరాదు. అవేమిటో పరిశీలించండి. తీపి పదార్ధాలు – పంచదార, బెల్లం వంటి వాటితో చేసిన తీపి పదార్ధాలు లేదా స్వీట్లు, తేనె, అధిక షుగర్ వున్న పండ్లు తినరాదు. లిక్కర్ తాగరాదు. బ్లడ్ షుగర్ సాధారణ స్ధాయిలో వుండేందుకు కేలరీలు అధికంగావుండే పోషకాహారం తీసుకోవాలి. … Read more

ఈ ఆహారాల‌ను తింటే ఒక్క రోజులోనే మీ ప్లేట్‌లెట్ కౌంట్ డ‌బుల్ అవుతుంది..!

కొంతమందిలో ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ప్లేట్లెట్స్ కనుక తగ్గిపోయాయి అంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. ఈ ఆహార పదార్థాలను కనుక మీరు డైట్ లో చేర్చుకుంటే ఖచ్చితంగా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. సీజన్ మారేటప్పుడు చాలా మంది వైరల్ ఫీవర్స్ తో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు రక్తం లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవడానికి మందులు వాడుతూ ఉంటారు అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ త్వరగా పెరుగుతుంది. గుమ్మడికాయ ఆరోగ్యానికి … Read more

నేలపై కూర్చుని ఆహారం తింటే.. శరీరానికి 5 అద్భుత ప్రయోజనాలు.. ఏంటంటే..?

ప్రస్తుతం పాశ్చాత్య సంస్కృతి పెరిగి మోడ్రన్ లైఫ్ కి అలవాటుపడి కనీసం ఆహారంలో చేయి కూడా పెట్టకుండా స్ఫూన్ లతో తినడానికి అలవాటు పడ్డారు. కానీ మన భారతదేశంలో పూర్వ కాలం నుంచే ఆహారమంటే నేలపై కూర్చొని ఉత్తమంగా తింటే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఒకసారి చూద్దాం. మనం నేలపై కూర్చొని ఆహారం తింటే శరీరంలోని రక్తనాళాలు సక్రమంగా పనిచేస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ చాలా … Read more

రెండు బెండ కాయ‌ల‌ను నిలువుగా క‌ట్ చేసి గ్లాస్ నీటిలో రాత్రంతా ఉంచి ఉద‌యాన్నే తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

మ‌నం నిత్యం తినే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ కూడా ఒక‌టి. ఇది సీజ‌న్‌తో సంబంధం లేకుండా మ‌న‌కు దొరుకుతుంది. దీంతో ఫ్రై, పులుసు ఎక్కువ‌గా చేసుకుంటారు. ఎలా వండుకున్నా బెండ కాయ రుచి భ‌లేగా ఉంటుంది. అయితే కేవ‌లం రుచికే కాదు, బెండ‌కాయ‌తో మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌ల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు. అందుకు బెండ‌కాయ‌ను ఎలా తీసుకోవాలో, దాంతో ఏమేం అనారోగ్యాలు న‌యం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. రెండు బెండ‌కాయ‌లను … Read more

మ‌హిళ‌లు పీరియ‌డ్స్ నొప్పులు త‌గ్గేందుకు డార్క్ చాకొలెట్ తినాల‌ట‌..!

మహిళలకు వచ్చే నెలసరి రుతుక్రమంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ స్ధాయిలు తగ్గుతాయి. ఈ సమయంలో వీరికి కడుపులో నొప్పులు, కోపతాపాలు అధికమవుతాయి. ఎంతో చికాకుగా వుంటారు. క్షణ క్షణానికి మూడ్ మారుతూంటుంది. దీనికి కారణం హార్మోన్లలో వచ్చే మార్పులు. హాయిని కలిగించే సెరోటోనిన్ తగ్గిపోవటం. ఎండార్ఫిన్లు మాయమవటం. తీవ్ర మనోవేదన కలిగి వుంటారు. మరి వీరి పరిస్ధితిని అదుపులో వుంచి ఆనందపరచాలంటే…కొన్ని చిట్కాలు చూడండి. ఈ పిరీయడ్స్ పరిస్ధితిని అదుపులో వుంచేవి బెర్రీలు, కాల్షియం, విటమిన్ ఇ, బి … Read more

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తినాలి..!

ఆరోగ్యకర ఆహారం తింటే ఆరోగ్యం కలిగిస్తుంది. ఆహారం సరిలేకుంటే, బ్లడ్ ప్రెజర్, కొల్లెస్టరాల్, బ్లడ్ షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు మొదలైనవి వస్తాయి. గుండె జబ్బులకు కారణం మనం తీసుకునే ఆహారమేనంటారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ డొన్నా అర్నెట్టా. ప్రతి ముగ్గురు అమెరికన్లలోను ఒకరి గుండె జబ్బులకు కారణం ఆహారంలో సోడియం అధికంగా వుండటమంటారు ఈపరిశోధకులు. సోడియం మీ కణాలలోకి నీటిని ఆకర్షిస్తుందని, అధికమైన ఈ నీరు బ్లడ్ ప్రెజర్ పెంచుతుందని, తర్వాతి దశలో … Read more