టాటూలు వేయించుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా..?
టాటూ… దీని గురించి తెలియని వారుండరు. ప్రధానంగా యువత టాటూ అంటే అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఒక్కొక్కరు తమ తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల టాటూలను వేయించుకుని అందరికీ చూపించేందుకు తాపత్రయ పడుతుంటారు. కొంత మంది అలంకార ప్రాయంగా టాటూలను వేయించుకుంటే కొందరు ఏదో ఒక అర్థం వచ్చేలా టాటూ వేయించుకుంటారు. ఇంకొందరు తమకు ఇష్టమైన బొమ్మలు, అక్షరాలను టాటూలుగా వేయించుకుంటారు. అయితే టాటూ వేయించుకోవడం వరకు బాగానే ఉన్నా దాని వల్ల వచ్చే అనారోగ్య … Read more









