మహాత్మా గాంధీ చెప్పినట్లు.. ఆహారాలను ఇలా తినాలి..!
నోటిలో పెట్టుకున్న ఆహారం బాగా నమిలి తినటం వలన ఆరోగ్యపరంగా అధిక ప్రయోజనం చేకూరుతుంది. సాధారణంగా ఆహారం తినేందుకు సమయం చాలామంది వెచ్చించరు. నమలకుండా వెంటనే తినేయడం వలన నష్టాలుంటాయి. మహాత్మ గాంధీ ఆహారం తినటంలో చాలా శ్రద్ధ వహించేవారు. మీ ద్రవాహారాలను నమలండి – ఘనాహారాలను తాగండి అనేవారు. నమిలి తింటే ప్రయోజనమని శాస్త్రీయంగా కూడా రుజువైంది. ఆహారం నమిలేందుకు కొన్ని చిట్కాలు చూడండి. నోటిలో పెట్టిన ఆహారాన్ని నెమ్మదిగా, క్రమంగా గుజ్జులా చేయండి. మీరు … Read more









