రాత్రి 10 తర్వాత సోషల్‌ మీడియాలో ఉంటున్నారా..తప్పక తెలుసుకోండి..

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ ఒకటే పని మొబైల్ చూడడం.అరచేతిలో మొభైల్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతుల్లో ఉన్నట్టుగా ఫీలవుతుంటాం.ఎప్పుడూ ఆ మొబైల్లోనే తలమునకలవుతూ ఎప్పుడు లేస్తామో,ఎప్పుడు తింటామో ,ఎప్పుడు పడుకుంటామో తెలియకుండా గడిపేస్తుంటాం. .కొందరైతే ఇరవైనాలుగ్గంటలూ ఆన్లైన్లోనే ఉంటూ ఏ అర్ద రాత్రో నిద్రపోతారు..పది దాటింతర్వాత మొభైల్ కాని,టివి కాని చూస్తే ఎలాంటి దుష్ఫలితాలున్నాయో తెలుసుకోండి..ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. రాత్రి పది గంటలు దాటిన తర్వాత సోషల్‌ మీడియాలో గడపటం, టీవీ … Read more

మీరు బయట ఎక్కువగా మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌లో ఉండే నీరు తాగుతారా ? అయితే ఇది మీరు తప్పక చదవాలి.! లేదంటే.?

ఇంట్లో ఉన్నప్పుడు మనం వీలైనంత వరకు కుళాయి నీళ్లో లేదంటే వాటర్‌ ఫిల్టర్‌లో ఫిల్టర్‌ చేయబడిన నీళ్లనో తాగుతాం. కానీ బయటకు వెళ్తే మాత్రం మినరల్‌ వాటర్‌ బాటిల్సే గతి. వాటిని కాదని ఎక్కడ పడితే అక్కడ నీళ్లను తాగేందుకు మనం ధైర్యం చేయం. ఏవైనా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయని, రోగాలు వస్తాయని మనకు భయం. అందుకే మనం బయట వీలైనంత వరకు మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌లోని నీటికే ప్రాధాన్యతను ఇస్తాం. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే విషయం … Read more

గురక స‌మ‌స్య అస‌లు పోవ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

చాలా మందికి ఎక్కువగా గురక వస్తుంది. గురక కారణంగా పక్క వారి నిద్ర పాడవుతుంది గురక సమస్య నుండి బయట పడటం కొంచెం కష్టమే కానీ ఈ చిట్కాలను కనుక మీరు ఫాలో అయ్యారంటే ఈజీగా ఈ సమస్య నుండి బయట పడొచ్చు. గురక నుండి బయట పడాలంటే ఇలా చేయండి. చాలామంది ఈ రోజుల్లో గురక పెడుతున్నారు పడుకున్న తర్వాత మనం తీసుకునే శ్వాస నోటి నుండి వస్తే గురక అంటారు. గురక వలన పక్క … Read more

చ‌ర్మాన్ని సంర‌క్షించుకునే క్ర‌మంలో చాలా మంది చేస్తున్న పొర‌పాట్లు ఇవే..!

ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. మంచి చర్మాన్ని పొందాలనుకుంటుంటారు. మంచి చర్మాన్ని పొందడం కోసం మాయిశ్చరైజర్లు రాయడం లోషన్లు క్రీములు సిరంస్ ఇలా అన్నిటినీ రాస్తూ ఉంటారు ఫేస్ ప్యాక్ లు ఫేషియల్స్ ని కూడా చేయించుకుంటూ ఉంటారు. అప్పుడు చర్మం చాలా బాగుంటుందని అనుకుంటూ ఉంటారు అయితే చాలా మంది చేసే ఈ తప్పులు వలనే చర్మం పాడవుతుంది మరి ఎటువంటి తప్పులు చేయకూడదు..? చర్మాన్ని ఎలా బాగా ఉంచుకోవాలనే విషయాన్ని చూద్దాం. … Read more

విద్యుత్ షాక్‌కు గురైన వ్య‌క్తుల‌ ప్రాణాలు రక్షించాలంటే ఇలా చేయాలి..!

ప్ర‌మాదాల‌నేవి మ‌న‌కు చెప్పి రావు. అవి అనుకోకుండానే వ‌స్తాయి. అది ఎలాంటి ప్ర‌మాద‌మైనా కావ‌చ్చు. దాని వ‌ల్ల మ‌న‌కు ఆస్తిన‌ష్టంతోపాటు ఒక్కోసారి ప్రాణ న‌ష్టం కూడా సంభ‌విస్తుంటుంది. అలాంటి ప్ర‌మాదాల్లో విద్యుత్ షాక్‌లు కూడా ఒక‌టి. ఇంట్లోనే కాదు ఏ ప్ర‌దేశంలోనైనా విద్యుత్ స‌ర‌ఫ‌రా స‌రిగ్గా లేక‌ అస్త‌వ్య‌స్తంగా ఉన్నా, వైరింగ్ బాగా లేక‌పోయినా, ఎర్తింగ్ స‌రిగ్గా చేయ‌కున్నా, క‌రెంట్ ఎక్కువైనా, స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోయినా విద్యుత్ షాక్ కొడుతుంది. దీంతో ఆ షాక్ బారిన ప‌డ్డ‌వారు … Read more

నిమ్మ‌ర‌సాన్ని ఇలా తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

శరీరానికి నిమ్మరసం చేసే మేలు పురాతన కాలంలో నే గుర్తించారు. నేటి సెలబ్రిటీలందరూ నిమ్మరసానికి ఎంతో ప్రాధానన్యతనిచ్చి తమ శారీరక సౌష్టవాలను, అంద చందాలను కాపాడుకుంటున్నారు. మరి ఇంతగా ప్రాధాన్యతకల నిమ్మరసం చేసేదేమిటి? ఇది శరీర బరువును తగ్గించటమే కాదు, శరీరంలో హాని కలిగించే వ్యర్ధాలను తొలగిస్తుంది. మరి నిమ్మరసం ఆహారంగా ఎలా వాడాలో చూడండి. నిమ్మరసం ఆహారంగా వాడేటపుడు, ఘన ఆహారాలు తీసుకోకండి. పండ్లు, కూరగాయలు లేదా అన్నం వంటివి ఏమీ తినవద్దు. మసాలాలు కూడా … Read more

డైట్ సోడా లేదా డైట్ కూల్ డ్రింక్స్ తాగితే నిజంగానే బ‌రువు పెర‌గ‌రా..?

బరువు తగ్గాలంటే డైట్ సోడా మంచి పానీయమంటారు. డైటింగ్ ప్రియులు ప్రతి భోజనం తర్వాత ఒక గ్లాస్ డైట్ సోడా తాగేస్తారు. మరి ఇది సరైనదేనా? బరువు తగ్గిస్తుందా? పరిశీలించండి. ఇటీవల అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఒక సమావేశంలో డైట్ సోడా వాస్తవంగా శరీర కొవ్వును ఖర్చు చేయదని బరువు పెంచుతుందని తెలిపింది. దీర్ఘకాలంలో కార్బోనేటెడ్ పానీయాలు ప్రత్యేకించి డైట్ సోడా వంటివి అనారోగ్య కేలరీలు ఇస్తాయని తెలిపింది. డైట్ సోడాలో కలిపే స్వీటెనర్ కృత్రిమమైంది అది … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఇలా చేస్తే ఆనందంగా ఉండొచ్చు..!

డయాబెటిక్ రోగులు ఎపుడూ వైద్య పర్యవేక్షణలో వుండాలి. వీరు ఎల్లపుడూ తమ శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను ఎప్పటికపుడు నియంత్రించుకోవాలి. అందుకవసరమైన ఆహారం పానీయాలు తీసుకుంటూ మిగిలిన జీవనాన్ని గడపాలి. నియంత్రణలేని డయాబెటీస్ రోగులకు దుర్భరమైన జీవనాన్ని ఇస్తుంది. కొన్ని సమయాలలో రోగులు తమ అవయవాలను సైతం కోల్పోయేలా చేస్తుంది. డయాబెటిక్ రోగులు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. అయితే డయాబెటీస్ కనుక సరైన వైద్య పర్యవేక్షణలో వుండి నియంత్రణలో వుంటే రోగికి ఎట్టి ప్రమాదం … Read more

మీ శ‌రీరంలో నీరు త‌గ్గ‌కుండా ఉండాలంటే రోజూ వీటిని తీసుకోండి..!

వేసవి కాని, చలికాలం కాని, ప్రతి వ్యక్తికి నీరు ఒక ప్రాధమిక అవసరం. నీరు కలుషితమైనదైతే, ఎన్నో రకాల వ్యాధులు వచ్చి అనారోగ్యం పాలవుతారు. తగినంత నీరు శరీరంలో లేకుంటే శరీరం డీహైడ్రేషన్, అజీర్ణం, కిడ్నీ సంబంధిత సమస్యలకు గురవుతుంది. నీటికి బదులుగా ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు కొన్ని సురక్షితమైన ప్రత్యామ్నాయాలను పరిశీలించండి. కొబ్బరి బోండాం.. శరీరానికి తగిన నీరు, పోషకాలను ఇచ్చి కాపాడుతుంది. ప్రకృతి అందించిన సహజ పానీయం. రోజులో ఎపుడైనా తాగవచ్చు. దీనిలో పొటాషియం, కాల్షియం, … Read more

ర‌క్తంలోని వ్య‌ర్థాలు అన్నీ బ‌య‌ట‌కు వెళ్లి ర‌క్త‌శుద్ధి జ‌ర‌గాలంటే.. వీటిని తీసుకోండి..!

ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా జీవించగలం. మన శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగితేనే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. ఒంట్లో అన్ని కణాలకి ఆక్సిజన్, పోషకాలు అందాలి. కణాల నుండి కార్బన్డయాక్సైడ్ ఇతర వ్యర్థాలను తొలగించడంలో రక్త ప్రసరణ హెల్ప్ అవుతుంది అయితే రక్తంలో వ్యర్ధాలు కనుక ఎక్కువైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి దద్దుర్లు రావడం, ఎలెర్జీలు వంటి సమస్యలు వస్తాయి కాబట్టి రక్త శుద్ధి తప్పనిసరి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి … Read more