ప‌సికందుకు కాటుక పెట్ట‌డం క‌రెక్టేనా..? డాక్ట‌ర్లు ఏమంటున్నారు..?

చిన్నపిల్లలకు కాటుక పెట్టడం హిందూ సంప్రదాయం. హిందువులే కాదు దాదాపు అందరూ పెట్టేస్తుంటారు. చిన్నపిల్లలకు స్నానం చేయించి కళ్లకు, ఐబ్రోస్‌కు, నుదిటిమీద ఇలా మొత్తం కాటుకతో నింపేస్తారు. దీనికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి దిష్టి తగలొద్దు అని రెండోది ఐబ్రోస్‌కు చిన్నప్పుడే మంచిగా కాటుక పెడితే జుట్టు బాగా వస్తుంది, కళ్లకు చలవచేస్తుందని పెద్దలు అంటుంటారు. రోజుల వయసున్న శిశువుకు కూడా కాటుక పెడతారు. కానీ నవజాత శిశువుకు కాటుక పెట్టడం సురక్షితమేనా..? దీనిపై నిపుణులు … Read more

షుగ‌ర్ వ్యాధిని స‌హ‌జ‌సిద్ధంగా త‌గ్గించుకోవాలంటే.. ఇది చేయాలి..!

నేటి రోజుల్లో డయాబెటీస్ వ్యాధి ఎంతో తేలికగా ఏదో ఒక రూపంలో చాలా మందికి చిన్న వయసుల్లోనే వచ్చేస్తోంది. మీరు సురక్షితంగా వుండాలనుకుంటే ఆహారం, షుగర్ వినియోగం వంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా వుండాలి. అనారోగ్య ఆహారాలు తినరాదు. జంక్ ఫుడ్, వంటివి అసలే తినరాదు. ఇవి డయాబెటీస్ కు కారణమవుతాయి. డయాబెటీస్ రాకుండా వుండాలంటే, అన్నిటికంటే ముందు మీరు ఆహారాన్ని, తినే విధానాలను మార్పు చేయాలి. ఇప్పటి వరకు తింటున్న అనవసర ఆహారాలను తినరాదు. ఆరోగ్యం, … Read more

ప్రోటీన్ల‌ను అందించే పౌడ‌ర్‌ల‌తో డ్రింక్స్ తాగ‌డం క‌రెక్టేనా..?

బరువు తగ్గాలంటూ ఆహారాలు తగ్గించి తినేస్తూవుంటే శరీరానికి అధిక మొత్తంలో ప్రొటీన్లు అందించాల్సిన అవసరం వుంటుంది. అందుకుగాను సాధారణంగా మల్టీ విటమిన్ టాబ్లెట్ మిల్క్ షేక్, మిల్క్ బార్, సూప్, డెజర్ట్స్ రెడీమెడ్ పండ్లరసాలు, హార్లిక్స్, బూస్ట్ అంటూ ప్రతివారు కొన్నిపానీయాలు టాబ్లెట్ల రూపంలో ఈ ప్రొటీన్లను, విటమిన్లను అందిస్తూనే వుంటారు. వీటివలన కలిగే ప్రయోజనాలు పరిశీలించండి. క్రమం తప్పకుండా వాడే ఈ ప్రొటీన్ పోషక ఆహారాలు భోజనానికి భోజనానికి మధ్య మీ ఆకలిని అరికడతాయి. పనులతో … Read more

ఇత‌రులకు చెందిన ఈ వ‌స్తువుల‌ను తీసుకుని మీరు వాడుతున్నారా…? అయితే అలా చేయ‌కండి. ఎందుకో తెలుసా..?

కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి నివాసం ఉంటున్నా లేదంటే స్నేహితుల‌తో క‌ల‌సి రూమ్‌లో ఉంటున్నా.. ఎలా ఉన్నా కొన్ని సంద‌ర్భాలలో ఇత‌ర వ్య‌క్తులు వాడే వ‌స్తువుల‌ను తీసుకుని వాటిని మ‌నం వాడుతుంటాం. సాధార‌ణంగా ఇలా ఎవ‌రైనా వాడుతారు. అయితే మీకు తెలుసా..? ఇత‌రుల‌కు చెందిన కొన్ని వ‌స్తువుల‌ను మాత్రం అలా వాడ‌కూడ‌ద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అది కుటుంబ స‌భ్యులు అయినా కావ‌చ్చు, స్నేహితులైనా కావ‌చ్చు, వేరే ఎవ‌రైనా అయి ఉండ‌వ‌చ్చు, ఇత‌రులు వాడే ప‌లు వ‌స్తువుల‌ను … Read more

ల్యాప్ టాప్‌ను ఇలా వాడితే మీకు పిల్ల‌లు పుట్ట‌రు. ఎలాగో తెలుసా..?

మాన‌వ శ‌రీర‌మే నిజంగా ఓ చిత్ర‌మైన నిర్మాణం. అది నిర్మాణ‌మైన తీరును చూస్తే ఒక్కోసారి ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఫ‌లానా అవ‌య‌వం అలాగే ఎందుకు నిర్మాణ‌మైంది..? అనే సందేహం క‌లుగుతుంది. అలాంటి అవ‌య‌వాల్లో చెప్పుకోద‌గిన‌వి పురుషుల్లో ఉండే వృష‌ణాలు. అవి శ‌రీరంతోపాటు కాకుండా బ‌య‌టికి ఉంటాయి. నిజానికి అవి అలా ఎందుకు ఉంటాయో తెలుసా..? దానికి పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి సంబంధం ఉంటుంది. ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న శ‌రీర ఉష్ణోగ్ర‌త సాధార‌ణంగా 98.6 ఫారెన్ హీట్ … Read more

ఉదయం పూట డియోడరెంట్లు ( స్ప్రే) వాడడం మంచిది కాదు, ఎందుకో తెలుసా?

ఉదయం లేవగానే బ్రష్ చేసుకొని, స్నానం చేసి, హడావుడిగా బట్టలు ధరించి, గప్ గప్ మంటూ వాసనలు వచ్చే డియోడరెంట్ కొట్టి టిప్పుటాప్ గా బయటికి వెళుతున్నారా.? అయితే ఒక్క నిమిషం ఆగండి. అంతా ఒకే కానీ ఆ డియోడరెంట్ దగ్గర ఒక్క సారి కాస్త జూమ్ చేసి మాట్లాడుకుందాం. డియో వల్ల ఉన్న ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఉదయం పూట డియోడరెంట్ కొట్టుకోవడం కరెక్ట్ కాదట.! అలా చేయడం వల్ల స్వేదరంధ్రాలు మూసుకుపోయి, మన శరీరానికి … Read more

మీ పిల్ల‌లు ఆరోగ్యంగా ఉండి చ‌దువుల్లో రాణించాలంటే ఈ ఆహారాల‌ను పెట్ట‌డం త‌ప్ప‌నిస‌రి..!

ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వు, పిండి పదార్ధాల్లాంటివి అన్నీ ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. బడి పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటే…వారి ఆరోగ్యం బాగుంటుంది…చదువూ సాఫీగా సాగుతుంది. విద్యార్ధుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్‌ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్‌ పెంచుతాయి. గాయాలు తగిలినా ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్భోహైడ్రెడ్స్‌ అంటే పిండి పదార్ధాలు. ఇవి శక్తినిస్తాయి. … Read more

రోజంతా అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంటుందా.. అయితే వీటిని తినండి..

శారీరకంగా , మానసికముగా బాగా శ్రమచేసినప్పుడు అలసట అనిపిస్తుంది.అలుపు , మత్తు , నిద్రమత్తు , నిస్సతువ లాంటివన్నిటినీ అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కారణమవుతుంది.మన ఆరోగ్యము పట్ల శ్రద్దచూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనము తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసట అనిపిస్తుంది. ఉదయాన్నే కడుపు ఖాళీగా ఉండడము వలన మనము తప్పనిసరిగా శక్తినిచ్చే గ్లూకోజు, పోషకాలు , కార్బోహైడ్రేట్స్ ఉండే … Read more

ఉల్లికాడలలో దాగి ఉన్న‌ ఆరోగ్య ప్రయోజనాలు

గుండెకు మంచిది : ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ని మెరుగుపరుస్తుంది : ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు : ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. మధుమేహం : ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ … Read more

వంట కోసమే కాదు వంటి కోసం కూడా….ఇంగువ!!!

సీజన్ మారింది.. ఈ సీజన్ లో చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది… అదీ మైగ్రేన్ అంటే భరించ లేనిది. మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టాలా? అయితే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే సరిపోతుందని, ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పి మాత్రమే కాకుండా సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే నిమ్మరసం కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి బాగా పనిచేస్తుంది. అజీర్తికి మెరుగ్గా పనిచేసే ఇంగువకు కడుపు మంటను తగ్గించే … Read more