ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారా..ఈ నిజం తెలిస్తే..!!

ప్రస్తుత బిజీ ప్రపంచంలో కనీసం రోజుకోసారైనా ప్రకృతిని ఆస్వాదించేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారని చెప్పవచ్చు. ఇక పెద్దపెద్ద పట్టణాల్లో ఈ సమస్య మరీ ఎక్కువైంది.దీంతో చాలామంది కాస్త రిలాక్స్ కావడానికి ఏసీలనే ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. ఏసీలో ఉంటే తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు కానీ అనర్ధాలు కలిగిస్తుందని చాలామంది గ్రహించలేకపోతున్నారు. మరి ఏసీ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. కొంతమంది కార్ డోర్స్ మూసి ఉన్నటువంటి ఏసీల్లో ఎక్కువసేపు … Read more

మీరు రోజూ తినే ఆహారంలో ఫైబ‌ర్ ఉండాలా.. అయితే వీటిని తినండి..

వయసు పెరిగే కొద్ది జీవప్రక్రియ వేగం తగ్గుతుంది. అయితే పీచు పదార్ధాల‌ను ఆహారంలో అధికంగా చేర్చి తింటే ఈ అసమతుల్యత సరి చేసుకుంటుంది. అందుకుగాను తేలికగా ఆచరించే కొన్ని మార్గాలు చూడండి. మొక్కజొన్న కండె, మామిడి పండు వంటి వాటిలో పీచు అధికం. మామిడిపండు టెంక వరకు పూర్తిగా తినేయండి. మొక్కజొన్న కండెలు పొత్తులు వలిచి తేలికగా నమిలేయండి. ప్రొటీన్, ఫైబర్ అధికంగా వుండే బఠాణీలు, మొక్కజొన్న గింజలతో చిరుతిండి పదార్ధాలు తయారు చేయండి. వాటిని బాగా … Read more

కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌కుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తినాలి..!

ఉదయంవేళ తినే ఆహారంలో పీచు అధికంగా వుండే పదార్ధాలు వుండాలి. ఆహారంలో బ్రౌన్ రైస్, గింజ ధాన్యాలు, బీన్స్, బఠాణీ, వంటివి అధికంగా వుండాలి. తాజాపండ్లు, కూరగాయలు, తొక్కతీసిన బంగాళ దుంపలవంటివి తప్పని సరిగా వుండాలి. బరువు అధికంగా వున్నారనుకుంటే షుగర్ అధికంగా వుండే పదార్ధాలు తినకండి. షుగర్ రక్తంలోని ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిని పెంచుతుంది. షుగర్ తీసుకోవడం తగ్గించాలంటే…. పండ్లు అధికంగా తినాలి. తినే ఆహార పదార్ధాలకు లేదా డ్రింకులకు షుగర్ వేయకండి. తక్కువ కేలరీలు కల … Read more

తొక్కే కదా అని తీసి పారేయకండి.. అరటి తొక్కతో కలిగే లాభాలు తెలిస్తే..?

మీకు అరటిపళ్ళు తినడమంటే చాలా ఇష్టమా? ఎస్ అని సమాధానం ఇచ్చే వారు కొందరైతే, నాకు ఇష్టంలేదు అని మరికొందరు చెబుతారు. అయితే మరి అరటి తొక్కను ఎంతమంది ఇష్టంగా తీసుకుంటారు అని అడిగితే, మరీ టూమచ్ చేస్తున్నార‌ని అనుకుంటారేమో, ఆ అనుమానం వస్తే మీరు తొక్కపై కాలు వేసినట్లే. ఎందుకంటే అరటితొక్కను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. అవునా అంటూ ముక్కునవేలేసుకుంటారు. అరటితొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల … Read more

ప్రేమికులు లేదా భార్యాభ‌ర్త‌లు ఈ ఆహారాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాలి..!

కొన్ని ఆహారాలు శరీరానికే కాదు మనసుకు ఆహ్లాదాన్నిచ్చి మూడ్ మారుస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా ఇస్తాయి. ఇటువంటివి తింటే, శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. ప్రత్యేకించి ప్రేమికులు వీటిని తింటే ఎంతో ఆహ్లాదంగా వుండి రెట్టింపు ఆనందం పొందుతారు. ఆ రకమైన కొన్ని ప్రధాన ఆహారాలు పరిశీలిద్దాం. స్ట్రాబెర్రీలు, క్రీము మిశ్రమం రాత్రివేళ బెడ్ పై మంచి మూడ్ ఏర్పరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు వుండే స్ట్రాబెర్రీలు కేన్సర్ కు మంచి ఔషధం … Read more

ఈ ఫుడ్స్‌ను వ‌ర్షాకాలంలో అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌. తింటే ఏమ‌వుతుంది తెలుసా..?

ఎప్ప‌టిలాగే ఈ ఏడాది కూడా వేస‌వి ముగియ‌డంతోనే వ‌ర్షాకాలం వెంట‌నే వచ్చేసింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చాలా చోట్ల వ‌ర్షాలు ప‌డ్డాయి. ప‌డుతున్నాయి కూడా. అయితే ఒక్కో సీజ‌న్‌లో ఆ సీజ‌న్‌కు చెందిన ఆహార ప‌దార్థాల‌ను కొంద‌రు తింటారు. మ‌రి వ‌ర్షాకాలంలో ఎవ‌రైనా ఏ ప‌దార్థాలను ఎక్కువ‌గా తింటారు..? అవును, మీరు ఊహించిందే.. వేడి వేడి ప‌కోడి, బ‌జ్జీలు, పునుగులు గ‌ట్రా తినాల‌ని చూస్తారు. అయితే ఆగండి.. ఎందుకంటే… నిజానికి వ‌ర్షాకాలంలో ఈ ఫుడ్స్ మాత్ర‌మే కాదు, … Read more

ఖాళీ క‌డుపుతో ఈ ఆహారాల‌ను అస్స‌లు తీసుకోకూడ‌దు.. ఎందుకంటే..?

మనం తీసుకునే ఆహారానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వీటిని పాటించాలి ముఖ్యంగా ఈ తప్పుల‌ని ఆహారం విషయంలో అసలు చేయకూడదు. ఖాళీ కడుపుతో వీటిని అసలు తీసుకోకూడదు వీటిని కనుక ఖాళీ కడుపుతో తీసుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. పరగడుపున అంటే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకూడదు. వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన ఆరోగ్యం పై ఎంతో ప్రభావం చూపుతుంది రాత్రి భోజనం చేసిన తర్వాత మళ్లీ … Read more

కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా.. ఈ డ్రింక్స్ మీకు స‌హాయం చేస్తాయి..

చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎక్కువమంది బాధపడే సమస్యలో కొలెస్ట్రాల్ ఒకటి. కొలెస్ట్రాల్ వలన వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. సరైన ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, చెడు కొలెస్ట్రాల్ మొదలైన కారణాల వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. కొలెస్ట్రాల్ కారణంగా వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మీరు కూడా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా వీటిని తీసుకోండి.. వీటిని తీసుకుంటే కొలెస్ట్రాల్ బాధే … Read more

రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేస్తున్నారా..? అయితే ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోండి..! లేదంటే?

ఒక‌ప్పుడంటే మ‌న పెద్ద‌లు రాత్రి 7 గంట‌ల‌లోపే భోజ‌నం చేసే వారు. దాంతో తిన్న ఆహారం కూడా చ‌క్క‌గా జీర్ణ‌మ‌య్యేది. వారు ఎలాంటి అనారోగ్యాల‌కు గురి కాకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదుగా. మ‌న లైఫ్ట్ స్టైల్ మారిపోయింది. ప‌ని ఒత్తిడి, పార్టీలు, టీవీ.. ఇత‌ర వ్యాపకాల‌తో మ‌నం రాత్రి పూట 10 గంట‌లు అయితే గానీ భోజనం చేయ‌డం లేదు. దీంతో నేటి త‌రుణంలో అనేక మందికి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే నిజానికి … Read more

పల్లీలు తిని నీటిని తాగరాదు…ఎందుకో తెలుసా..? 3 కారణాలు ఇవే..! తప్పక తెలుసుకోండి.!

పల్లీలు ఇష్టపడని వారుండరు..వేపుకుని,ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం..చిన్నపిల్లలు కానివ్వండి,పెద్దవాళ్లు కానివ్వండి పల్లీలు కనపడగానే పచ్చీవే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు.పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం..కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు హే పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు..పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి..మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు..తాగితే సమస్యెందుకు వస్తుంది..దానికి కారణాలు ఏంటి తెలుసుకోండి.. పల్లీలలో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. అందువలన పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో … Read more