రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగితే మెమొరీ ప‌వ‌ర్ బాగా పెరుగుతుంద‌ట‌..!

పిల్లలు చదువుల్లో వెనుకబడుతున్నారా? చదివింది గుర్తుండటం లేదా? పెద్దలు జ్ఞాపక శక్తి కోల్పోతున్నారా? వీటికి పరిష్కారంగా కనీసం ఒక గ్లాసు పాలు ప్రతిరోజూ తాగండంటునన్నారు పరిశోధకులు. పాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించటమే కాదు. మన మెదడు కణాలను పాజిటివ్ గా ప్రభావిస్తుందంటున్నారు. పాలు, పాల ఉత్పత్తులు తీసుకునే వారిలో మెమొరీ పవర్ బాగా పెరిగిందని, పాలు తాగని వారి కంటే కూడా తాగిన వారు తాము చేసిన పరీక్షలలో నూటికి నూరు శాతం నెగ్గారని పరిశోధన … Read more

షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉండాలంటే ఈ ఆహారాల‌ను తినాల్సిందే..!

జీవన విధానాలు సరిగా ఆచరించకపోతే వచ్చే వ్యాధులలో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి కారణంగా అనేక ఇతర వ్యాధులు కూడా వస్తూంటాయి. ఇంటివద్ద లభించే సహజ ఆహారాల ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి. మెంతులు – షుగర్ వ్యాధి నివారణలో మెంతులు బాగా పని చేస్తాయి. మెంతులను ఒక రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ మెంతి రసాన్ని ఉదయమే పరగడుపున తాగితే మంచి ఫలితాలనిస్తుంది. కాకర కాయ – రక్తంలోని అధిక … Read more

తలస్నానం చేసేటప్పుడు చాలామంది తెలియక ఈ 5 తప్పులు చేస్తుంటారు.! అలా చేస్తే ఏమవుతుందో తెలుసా.?

త‌ల‌స్నానం చేస్తే శ‌రీరానికి ఎలాంటి హాయి క‌లుగుతుందో మాటల్లో చెప్ప‌లేం. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉంటుంది. నిద్ర‌పోయే ముందు త‌ల‌స్నానం చేస్తే చ‌క్క‌ని నిద్ర సొంత‌మ‌వుతుంది. అయితే కొంద‌రు మాత్రం త‌ల‌స్నానం చేసేందుకు వెనుకాడుతారు. ముఖ్యంగా స్త్రీలు అయితే త‌ల‌స్నానం చేసే విష‌యంలో కొన్ని పొర‌పాట్లు చేస్తుంటారు. దీని వ‌ల్ల వెంట్రుక‌లు రాలిపోవ‌డం, జుట్టు త‌క్కువ‌గా అవ‌డం, శిరోజాలు కాంతిని కోల్పోవ‌డం జ‌రుగుతుంది. అలాంటి వారు త‌ల‌స్నానం చేసే విష‌యంలో కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు … Read more

ఈ 27 సూత్రాల‌ను పాటించండి.. ఒత్తిడి అన్నది మ‌టుమాయం అవుతుంది..

లోతైన శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయండి. అతిగా బాధ్యతలు తీసుకోవడం మానండి —లేదు, కాదు అని చెప్పడం కూడా నేర్చుకోండి. పనిలో క్రమంగా విరామాలు తీసుకోండి. మంచి సంగీతం లేదా ప్రకృతి ధ్వనులను వినండి. ప్రశాంతమైన ప్రదేశంలో నడవండి. మీ ఆలోచనలు, భావాలను ఒక జర్నల్‌లో రాయండి. కాఫీని అధికంగా తీసుకోవడం తగ్గించండి. యోగా లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. మీకు నమ్మకమైన వ్యక్తితో మీ భావాలను పంచుకోండి. ప్రశాంతతను పెంపొందించడానికి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించండి. ఒకేసారి … Read more

రోజుకు 6 గంట‌ల క‌న్నా ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

ఎక్కువగా కూర్చోవడం స్మోకింగ్ చేసినంత ప్రమాదమని నిపుణులు చెప్తుంటారు. కానీ ప్రస్తుత జీవనశైలి కారణంగా అధికశాతం మంది రోజుకు 6గంటలకన్నా ఎక్కువ సేపే కూర్చొంటున్నారు. ఆఫీసులోనే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవీ చూస్తూ అని, ల్యాప్‌టాప్‌లో పని అని, ఫోన్ చూసుకుంటూ ఎక్కువ సేపు కూర్చునే ఉంటున్నారు. ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం మన శరీరానికి ఎంతో ప్రమాదమని నిపుణులు చెప్తున్నారు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో ఇలా ఆరు గంటల కన్నా ఎక్కువ … Read more

మీ పిల్ల‌ల బ్రెయిన్ ప‌వ‌ర్ పెరిగి వారు చ‌దువుల్లో రాణించాలంటే వీటిని పెట్టండి..!

పిల్లల ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు కచ్చితంగా చూసుకోవాలి. పిల్లల ఆరోగ్యం బాగుండేటట్టు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో చిన్నతనంలోనే చాలామంది పిల్లలు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. పిల్లల బ్రెయిన్ పవర్ పెరగాలన్నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా కచ్చితంగా మంచి డైట్ ని పిల్లలు తీసుకుంటూ ఉండాలి. పిల్లల్లో బ్రెయిన్ పవర్ కూడా పెరిగేటట్టు చూసుకోవాలి. పిల్లల బ్రెయిన్ పవర్ పెరిగితే చదువులో కూడా ముందుంటారు. జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఓవరాల్ డెవలప్మెంట్ కి సహాయపడుతుంది. పిల్లల … Read more

సీజ‌న‌ల్‌గా వ‌చ్చే వ్యాధుల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..

చలికాలం, వర్షాకాలం వంటి రుతువులు ఎన్నో వస్తాయి. కాలానికి తగ్గట్లు అనారోగ్యాలు కూడా కలుగుతూంటాయి. అయితే…. ఎప్పటికి జబ్బు పడకుండా జ్వరం, నొప్పులు, ఇన్ఫెక్షన్, దగ్గు జలుబు, అలసట మొదలైనవి రాకూడదంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి. జబ్బు పడకూడదంటే… వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌ చాలా ప్రధానమైంది. చెమట లేని మంచి దుస్తులు, క్రిమి సంహారక సబ్బులు, మీ స్వంత దువ్వెనలు, బ్రష్ లు, వాడటం ప్రతిరోజూ స్నానం చేయడం, దంతాలు ప్రతిరోజూ రెండు సార్లు శుభ్రం చేయటం, వాడేసిన … Read more

రోజూ ఈ చిన్న‌పాటి ప‌నుల‌ను చేస్తే చాలు తేలిగ్గా బ‌రువు త‌గ్గుతారు..!

చెమట పట్టకుండా రోజువారీ దిన చర్యలోనే బరువు తగ్గించే కొన్ని సులభ మార్గాలు పరిశీలించండి. విటమిన్ డి తక్కువైతే బరువు తగ్గటం కష్టం. కనుక ప్రతిరోజూ 2,000 మిల్లీగ్రాముల విటమిన్ డి తీసుకోండి. రాత్రులందు నిద్ర 4 గంటలకంటే తక్కువుంటే జీవప్రక్రియ తగ్గుతుంది. కనుక 7 నుండి 8 గంటలు తప్పక నిద్రించండి. ఇంటిపనిలో కేలరీలు బాగానే ఖర్చవుతాయి. పనివారిపై ఆధారపడేకంటే, మీకు మీరు గిన్నెలవంటివి శుభ్రం చేసుకుంటూ శ్రమించండి. నవ్వాలనుకుంటున్నారా? రోజులో ఎక్కువసార్లు హాయిగా పెద్దగా … Read more

బొడ్డులో ఈ విధంగా చేస్తే మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్యాల‌ను నయం చేసుకోవ‌చ్చు తెలుసా..?

బొడ్డు అనేది మ‌న శ‌రీరంలో మ‌ధ్యలో ఉండే ఓ భాగం. ఇది ఒక్కొక్క‌రిలో ఒక్కో ర‌కంగా ఉంటుంది. కొంద‌రిలో బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటే, కొంద‌రిలో లోప‌లికి ఉంటుంది. ఇంకా కొంద‌రికి వేరే విధంగా ఉంటుంది. అయితే ఎలా ఉన్నా బొడ్డు ద్వారా మ‌నం ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. బొడ్డు మ‌న శ‌రీరంలోని చాలా అవ‌య‌వాల‌కు క‌నెక్ట్ అయి ఉంటుంది. ఈ క్ర‌మంలో దానికి చికిత్స చేయ‌డం ద్వారా … Read more

వారంలో 5 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ డైట్‌ను ప్ర‌య‌త్నించండి..

బరువు తగ్గడం చాలా పెద్ద ఛాలెంజ్. ఏళ్ల తరబడి కసరత్తులు చేసినా కనీసం కూడా బరువు తగ్గరు చాలా మంది. ప్రతి రోజూ జిమ్‌కు వెళ్లి చెమట చెరువులు కట్టించినా ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. స్పెషల్ ట్రైనర్‌ను పెట్టుకున్నా రిజల్ట్స్ మాత్రం కనిపించట్లేదు. ఇది యువత ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్‌గా మారింది. అయితే నిపుణులు మాత్రం బరువు తగ్గడం అనేది అతిపెద్ద సమస్యే కాదని అంటున్నారు. కరెక్ట్‌గా ప్రయత్నించాలే కానీ ఒక్క వారంలో ఐదు … Read more