రాత్రి పూట ఈ ఫుడ్స్‌ను అస‌లు తిన‌కూడ‌దు.. ఎందుకంటే..?

సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. మరి రాత్రిల్లో తీనకూడని కొన్ని అధిక క్యాలరీ ఫుడ్స్ లిస్ట్ … Read more

మ‌హిళ‌లు హార్ట్ ఎటాక్ రావొద్దంటే ఇలా చేయండి..!

ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మీరు కూడా హృదయ సంబంధిత సమస్యలేమీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే మహిళలు కచ్చితంగా వీటిని తప్పక పాటించండి వీటిని అనుసరిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటే వయసు పెరిగినా కూడా హృదయ సంబంధిత సమస్యలు తలెత్తవు. మరి ఇక మహిళలు ఎటువంటి జాగ్రత్తలు … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌చ్చు..!

ఈరోజుల్లో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు మీరు కూడా డయాబెటిస్ తో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు దీనిని తెలుసుకోవాల్సిందే. ఈ కాలంలో డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా తగిన పద్ధతుల్ని అనుసరిస్తూ ఉండండి. చాలా మంది డయాబెటిస్ వలన రకరకాల సమస్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ కాలంలో డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలంటే ఇలా చేయండి. డీహైడ్రేషన్ కలగకుండా ఫ్లూయిడ్స్ ని ఎక్కువగా తీసుకోవడం … Read more

పడుకునే టైంలో ఫోన్ తలపక్కన పెట్టుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..?

ఒక పూట తిండి లేకుండా ఉంటారు కానీ సెల్ ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేకపోతున్నారు ప్రస్తుత సమాజం. అరచేతిలో భూగోళాన్ని చూడడం మంచిదే కానీ , దానిద్వారా సమస్యలను కొని తెచ్చుకోవద్దని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. చాలామంది ఫోన్లు చూస్తూనే రాత్రిపూట నిద్రలోకి జారుకుంటారు. ఆ ఫోన్ ని తలపక్కన పెడుతూ ఉంటారు. దీనివల్ల అనేక దుష్ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కొంతమంది రాత్రి పూట ఇంపార్టెంట్‌ కాల్స్ వస్తాయని … Read more

షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తిన‌కూడ‌దు..!

షుగర్ వ్యాధి రాకుండా జీవనశైలిని మార్చుకుంటూ వీలైనంత జాగ్రత్త పడాలి. తినే ఆహారాలు ఆరోగ్యకరమైనవై వుండాలి. అధిక కొవ్వు, ఉప్పు, లేదా మితిమించిన తీపి శరీరానికి హాని చేస్తాయి. డయాబెటీస్ వంశానుగతంగా కూడా రావచ్చు. అయితే, ఆహారం ప్రధానంగా ఈ వ్యాధిని తెప్పిస్తుందనే చెప్పాలి. షుగర్ వ్యాధి రోగులు, కార్బోహైడ్రేట్లు వున్న ఆహారం తీసుకోరాదు. షుగర్, బంగాళదుంపలు, బ్రెడ్, తెల్లటి బియ్యం, మొదలైనవి అధిక కార్బో హైడ్రేట్లు కలిగి వుంటాయి. వీటి గ్లూకోజ్ ఒకసారి రక్తంలోకి పీల్చబడితే, … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

ఈ కాలంలో బరువు తగ్గడం ఎంత పెద్ద సమస్యగా మారిందో.. చాలా మందికి బరువు పెరగడం కూడా అంతే పెద్ద సమస్యలా మారింది. చాలా మంది ఎంత ప్రయత్నించినా బరువు పెరగడం లేదని ఆందోళనకు గురవుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు పెరగకుండా, బక్కపల్చగానే ఉంటుంటారు కొందరు. తోబుట్టువులు, కుటుంబీకులు, స్నేహితులు అందరూ కూడా వెక్కిరిస్తుంటే ఏం చేయాలో అర్థంకాక ఆత్మన్యూనతకు కూడా గురవుతుంటారు. కానీ వాళ్లు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లో తయారు చేసుకునే … Read more

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం కోసం ఈ తరం యువత పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆహారం మానుకుని, కొవ్వు కరిగేలా కసరత్తులు చేస్తున్నారు. కానీ బెల్లీ ఫ్యాట్ తగ్గడం కోసమే అయితే అంత కష్టపడాల్సిన అవసరం లేదని, కండలు తిరగాలంటే తప్పదని అంటున్నారు నిపుణులు. బెల్లీ ఫ్యాట్‌ను ఇంట్లో తయారు చేసుకునే హెల్తీ డ్రింగ్స్ తాగడం ద్వారా తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు వేగంగా … Read more

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

తరతరాలుగా ఇళ్లలో ఉపయోగించబడుతున్న పటిక ఇది చర్మ సంరక్షణకే పరిమితం కాదు. సహజ ఖనిజాల నుండి పొందిన ఈ గ్రాన్యులర్ పదార్ధం యాంటీ బాక్టీరియల్, ఆస్ట్రింజెంట్, క్లెన్సింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని బహుళార్ధసాధక ప్రయోజనాలు మీ అంచనాలకు మించి ఉంటాయి. పటిక ఆశ్చర్యకరమైన ఉపయోగాలను తెలుసుకుందాం. పటిక అనేది అల్యూమినియం, పొటాషియం, సోడియం లేదా అమ్మోనియం వంటి ఇతర లోహాలను కలిగి ఉన్న డబుల్ సల్ఫేట్ ఉప్పు. సౌందర్య సాధనాలలో, దీనిని సాధారణంగా పొటాషియం పటిక … Read more

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా సరైన జీవన విధానాన్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది బొప్పాయి వలన రకరకాల ప్రయోజనాలను మనం పొందొచ్చు. చాలా మంది అల్పాహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు అలా కాకుండా రెగ్యులర్ గా అల్పాహారాన్ని తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా అల్పాహారం సమయంలో బొప్పాయిని తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. బొప్పాయిని అల్పాహారం సమయంలో తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు ఉండవు … Read more

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

చాలామంది ఉండవలసిన దాని కంటే తక్కువ బరువుతో ఉంటారు. బరువు పెరగాలని దాని కోసం ఎంతగానో ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా బాగా బరువు పెరగాలని అనుకుంటున్నారా..? అయితే వీటిని డైట్ లో తప్పకుండా చేర్చుకోండి వీటిని కనుక మీరు డైట్ లో తీసుకున్నారంటే కచ్చితంగా బరువు పెరగడానికి అవుతుంది. మరి బరువు పెరగాలంటే ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. రోజు పాలని తీసుకోండి. పాలు తీసుకోవడం వలన ప్రోటీన్ అందుతుంది … Read more