మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

మైదాపిండి దీనిని గోధుమపిండి నుండి తయారుచేస్తారు. గోధుమ పిండిలో బెంజైయిల్ పెరాక్సైడ్ అనే రసాయనంతో పాటు మరికొన్నింటినీ కలపడం ద్వారా దీనిని తయారు చేస్తారు. బేకరీ ఐటమ్స్, స్వీట్లు తయారీలో ఇటీవల కాలంలో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ పిండిలో ఎలాంటి పోషకాలు లేవని అంతా రసాయనమేనని నిపుణులు చెబుతున్నారు. బెంజాయిల్ పెరాక్సైడ్ మాత్రమే కాకుండా ప్రమాదకరమైన రసాయనమైన అలోక్సేన్ కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ పిండిని వాడడంపై ఆంక్షలు విధించాయి. రోజువారిగా … Read more

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

గుండె ఒక కండరం అది శరీరమంతా రక్తాన్ని ప్రసరింపజేస్తుంది. అన్ని కండరాలవలెనే దీనికి కూడా వ్యాయామం కావాలి. ఆరోగ్యంగా వుండాలంటే, వ్యాయామం మంచిది. శరీరం జబ్బులకు, వ్యాధులకు గురికాకుండా వుంటుంది. వ్యాయామం ఏం చేస్తుంది? వ్యాయామం అధిక కేలరీలను ఖర్చు చేస్తుంది. బరువు తగ్గేటందుకు తోడ్పడుతుంది. రక్తంలో వుండే కొల్లెస్టరాల్, కొవ్వు వంటివి తగ్గించటానికి సహకరిస్తుంది. వ్యాయామం రక్తప్రసరణ పెంచి గుండె సమర్ధవంతంగా పనిచేసేలా చేస్తుంది. మరి గుండెకు అవసరమైన వ్యాయామాలు ఏవి? ప్రతిరోజూ వేగంగా నడవండి. … Read more

పర్ఫ్యూమ్ ల‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

పర్ఫ్యూమ్ వినియోగం ప్రస్తుతం షరా మామూలయిపోయింది. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పర్ఫ్యూమ్ వాడుతూనే ఉంటారు. కాగా చాలా మంది ఈ పర్ఫ్యూమ్‌లను నేరుగా చర్మంపై అప్లై చేసేసుకుంటారు. ఇలా చేయడం మన చర్మంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. పర్ఫ్యూమ్ అన్నీ కూడా రకరకాల రసాయనాలను కలిపి తయారు చేస్తారు. ఈ రసాయనాలు డైలీ నేరుగా చర్మంపై పడటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దానికి తోడు చాలా మంది పర్ఫ్యూమ్‌ను ప్రతి … Read more

అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే దీన్నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలుసుకోండి..!

అతి ఆలోచన ప్రస్తుత బిజీ తరంలో అతి సాధారణ సమస్య అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంపై ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఉన్న సమస్యలు కావచ్చు, వాటికి కావాల్సిన పరిష్కారాలు కావొచ్చు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఇది మామూలే కదా అనుకుంటే చిక్కుల్లో పడక తప్పదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అతిగా ఆలోచించడం ఎంత అతి సాధారణం అనుకుంటున్నామో ఇది మన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపడం … Read more

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

ఉదయం లేచిన తర్వాత అందరూ మొదటగా చేసే పని బ్రష్‌ చేయడం.. అంటే.. కాసేపు ఫోన్‌ ఎలాగూ చూస్తాం కానీ..అది పని కాదుగా..! టూత్‌ పేస్ట్‌, టూత్‌ బ్రష్‌ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పేస్ట్‌ వాడుతున్నాం, ఎలాంటి బ్రష్‌ వాడుతున్నాం..మన వయసును బట్టి బ్రష్‌ సెలక్టు చేసుకోవాలని మీకు తెలుసా..? టూత్ బ్రష్ విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల వల్ల మీరు ప్రమాదంలో పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. … Read more

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

ప్రస్తుత యువతరంలో లైంగిక సమస్యలు అధికంగా ఉంటున్నాయి. అందుకు వారి జీవనశైలితో పాటు వారి అలవాట్లు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత యువతలో లైంగిక స్టామినా తగ్గడానికి వారి రోజు వారి అలవాట్లే కారణమని, ఈ సమస్య ఈ తరం యువతలో రోజు రోజుకు అధికం అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే తమ అలవాట్లను కాస్తంత మార్చుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం యువతలో నిద్రలేమి అధికంగానే ఉంటుంది. పని భారం … Read more

బ‌య‌ట తిండి తింటూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

సాధారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారంతా కూడా హోటళ్ళు, రెస్టరెంట్లు లేదా ఇతర ప్రదేశాలలో వేళకు తమ ఆహారం తీసుకోవలసి వస్తుంది. అటువంటపుడు ఎంపిక చేసే ఆహారాలు ఎలా వుండాలనేది పరిశీలిద్దాం. బరువుతగ్గాలని మీరు ప్రయత్నిస్తున్నా లేదా ఆరోగ్యకర ఆహారాలు తినాలన్నా ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకోవద్దు. మీ అవసరాలకు మాత్రమే సరిపడే ఆహారం ఆర్డర్ చేయండి. రైస్ అవసరముంటే రైస్, చపాతి అవసరముంటే చపాతి మాత్రమే తినాలి. అందుబాటులో వున్నవన్ని తినరాదు. మీ … Read more

ఆహారాన్ని ఇలా తీసుకుంటే ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు..!

ప్రతిరోజూ మీరు తినే ఆహారంలో తినే ప్రతి వేయి కిలో కేలరీలకు కనీసం 14 గ్రాముల పీచు పదార్ధం వుండాలి. పీచు అధికంగా వుండే ఆహారాలు రక్తంలోని కొల్లెస్టరాల్ ను తగ్గిస్తాయి. ఓట్లు, గోధుమ బ్రెడ్, ఎండు బీన్స్, బఠాణీలు, పండ్లు, కూరలు వంటి వాటిలో ఫైబర్ అధికం. శాట్యురేటెడ్ కొవ్వులు వీలైనంత తగ్గించాలి. రెడ్ మీట్, వెన్న, నెయ్యి, కొవ్వు అధికంగా వుండే పాల ఉత్పత్తులునూనెలు వదిలివేయాలి. గుడ్డు సొన కూడా తినకండి. మీరు తినే … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

ప్రస్తుతం యువతలో బరువు తగ్గడం ఎంత పెద్ద ఛాలెంజ్‌గా ఉందో బరువు పెరగడం కూడా అంతే ఛాలెంజ్‌గా మారుతోంది. మరీ కొందరైతే ఎంత తిన్నా, ఎన్నిసార్లు తిన్నా బరువు మాత్రం పెరగరు. శరీరం కూడా ఎండుకుపోయినట్లు బక్కచిక్కి కనిపిస్తుంది. అలాంటి వారు తమ ఆహారపు అలవాట్లు కాస్త మార్చుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా ఒక్కొక్కరి శరీరాన్ని బట్టి ఒక్కోలా మార్చుకోవాల్సి ఉంటుందని, కానీ సాధారణంగా కొన్ని మార్పులు చేసుకుంటే మన శరీర బరువులో … Read more

కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. ఇక‌పై మీరు జ‌న్మ‌లో వాటిని ట‌చ్ కూడా చేయ‌రు..!

అబ్బా..బయట బాగా ఎండగా ఉందిరా.. పదా ఓ కూల్ డ్రింక్ తాగుదాం ప్రెండ్స్ మద్య సంభాషణ. ! చింటూ మామయ్య బాగా ఎండన పడివచ్చారు వెళ్లి ఫ్రిడ్జ్ లోని ఓ కూల్ డ్రింక్ పట్ట్రా కొడుకుతో తల్లి.! బిర్యానీ తో పాటు ఓ కూల్ డ్రింక్ ఉంటేనే అసలు మజా…ఓ బిర్యానీ సెంటర్ దగ్గర సంభాషణ.ఈ మొత్తం ఎపిసోడ్ లో కూల్ డ్రింక్ అనే పదం కామన్ అయిపోయింది. అదేదో సర్వ రోగ నివారిణి లాగా.! గటగటా … Read more