దిండు కింద వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే ఏం జ‌రుగుతుంది..?

వెల్లుల్లి… దీన్ని వాడ‌డం వ‌ల్ల క‌లిగే ఉపయోగాల గురించి ఇప్ప‌టికే ఎన్నో సార్లు చ‌దివాం. తెలుసుకున్నాం. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో ర‌కాల కీల‌క పోష‌కాలు ఇందులో ఉన్నాయి. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఉప‌యోగాలు వెల్లుల్లిని వాడ‌డం వల్ల మ‌న‌కు క‌లుగుతాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా దానికి చెందిన మ‌రో ఉప‌యోగ‌మే. ఇక‌ ఇందులో విశేష‌మేమింటే … Read more

ఈ ఆహారాల‌ను తింటే చాలు.. పొగ తాగ‌డం ఇట్టే మానేస్తారు..!

స్మోకింగ్ మానేయడం అనేది చాలా మందికి సాధించలేని లక్ష్యంలానే ఉంటుంది. ధూమపానాన్ని మానేయాలని ఎంత ప్రయత్నించినా అది రెండు మూడు రోజులకు.. మహా అయితే ఒక వారానికే పరిమితం అవుతుంటుంది. అయితే ఈ కష్టమైన, గొప్ప ప్రయాణాన్ని సులభతరం చేయడంలో ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ప్రతి స్మోకర్ జీవితంలో కూడా ధూమపానం మానేయాలని అనేది ఓ గొప్ప ఆశయం. ఇది సాధించిన వారిని తప్పకుండా అప్రీషియేట్ చేయాల్సిందే. అయితే నిపుణుల ప్రకారం.. స్మోకింగ్ … Read more

ఈ కూర‌గాయ‌ల‌ను త‌ర‌చూ తినండి.. ఎంత‌టి కొవ్వు ఉన్నా ఇట్టే క‌రిగిపోతుంది..!

కొవ్వు కరిగించడం.. ప్రస్తుతం యువత ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్. ఎక్కువ సేపు కూర్చునే ఉండే ఉద్యోగాల వల్లో.. తన శరీరాకృతిపై శ్రద్ద పెట్టకనో తెలియదు కానీ యువతలో కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ కొవ్వును కరిగించడానికి యువత ఆపసోపాలు పడుతోంది. పూటలు.. రోజులు.. వారాలు ఆహారం మానేసి.. మరీ శ్రమిస్తుంది. కానీ కూరగాయాల్లో కొన్ని కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయని తెలుసా. రాయిలాంటి కొవ్వును కూడా వెన్నలా కరిగించే శక్తి ఉన్న … Read more

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తినాల్సిందే..!

అధిక బరువు.. ఇప్పుడు అత్యధిక మందికి అతి పెద్ద సవాల్‌గా ఉంది. అతి పిన్న వయసులోనే అధిక బరువుతో బాధపడుతున్న వారు ఎందరినో మన చూస్తూనే ఉంటాం. ఆ అధిక బరువును తగ్గించుకోవడానికి అందరూ అనేక మార్గాలు వెతుకుతుంటారు. మరికొందరు జిమ్‌, యోగా, వ్యాయామాలు, ప్రత్యేక ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు. అయితే బరువు తగ్గాలంటే ముందుగా మన మన ఆహారంపై దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ ఏం తినాలి.. ఎలా తినాలి అన్నది మాత్రం చాలా … Read more

పురుషులు ఈ ఫుడ్స్‌ను తీసుకుంటే ప‌డ‌క‌గ‌దిలో రెచ్చిపోవాల్సిందే..!

కొంతమంది పురుషులు లైంగిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. లైంగిక జీవితంలో సంతృప్తి లేక, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక డిప్రెషన్ కి లోనవుతుంటారు. ఒక్కోసారి సమస్య చిన్నదే అయినప్పటికీ పరిష్కారం తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని సమస్యలకి మనం తినే ఆహారంతోనే చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మనం తినే రోజువారీ ఆహారంలో కొన్ని రకాల పండ్లను చేర్చుకుంటే లైంగిక సామర్థ్యం మెరుగు పడుతుంది అని సూచిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. … Read more

వారం రోజులు తలస్నానం చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

సాధారణంగా మనం జుట్టు కడుక్కోకపోతే దురద,చుండ్రు వంటి సమస్యలు పెరిగిపోతాయి. జుట్టు సమస్యలు ఉన్నవారు వారం రోజులు తలస్నానం చేయకుంటే ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా మన శరీరంలో ఉన్న మురికిని తొలగించుకోవడానికి రోజు తలస్నానం చేస్తూ ఉంటాం. కానీ తరచుగా తలస్నానం చేయడం కొంతమందికి కుదరదు. కొంతమంది వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేస్తారు. కొంతమంది వారానికి ఒక్కసారి మాత్రమే తలస్నానం చేస్తూ ఉంటారు. తల స్నానం అనేది జుట్టు ఆరోగ్యంపై ప్రభావం … Read more

వెయిట్ లాస్ అవ్వాలంటే కొబ్బరినీళ్లు ఇలా తీసుకోండి..!

ప్రస్తుత కాలంలో కోట్లాదిమందికి అధిక బరువు అనేది అతిపెద్ద శత్రువుగా మారుతుంది. అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అలాగే ఇరుగుపొరుగు వారు బాడీ షేమింగ్ కామెంట్స్ వేదనకు గురి చేస్తూ ఉంటాయి. దీంతో చాలామంది బరువు తగ్గించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. మరి ఇలాంటి జాబితాలో మీరు ఉన్నారా.. అయితే మీకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇలాంటి కొబ్బరి నీళ్లు తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు.. మరి … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే బ‌ద్ద‌కం త‌న్నుకు వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

చాలామంది బద్ధకంగా ఉంటూ ఉంటారు. రోజంతా కూడా వాళ్లకి బద్దకంగానే ఉంటుంది. ఏ పని కూడా చెయ్యాలని అనిపించదు. ఎంతగానో రోజంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు కూడా అలానే ఉందా..? అయితే కచ్చితంగా మీరు వీటిని చూడాల్సిందే. వీటిని తీసుకుంటే కచ్చితంగా రోజంతా బద్ధకంగా ఉంటుంది. చలాకీగా ఉండలేరు ఏ పని చేయలేరు. ఏదైనా పని చేయాలన్నా వర్క్ మీద ధ్యాస పెట్టాలన్నా ఈ ఆహార పదార్థాలను తీసుకోకండి ఎందుకంటే మీరు ఫోకస్ చేయలేరు. బద్దకంగా … Read more

ఆరోగ్య‌వంత‌మైన స్నాక్స్ ఇవి.. వీటిని తింటే బ‌రువు పెర‌గ‌రు.. త‌గ్గుతారు..

సాధారణంగా స్నాక్స్ తింటే బరువెక్కువవుతారని అందరూ భావిస్తారు. అయితే, స్నాక్స్ లో కూడా కొన్ని ఆరోగ్యకర స్నాక్స్ వున్నాయి. వీటిని తింటే తేలికగా బరువుతగ్గుతారు. అవేమిటో పరిశీలించండి. ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులు తింటే చెడు కొల్ల్లెస్టరాల్ 4.5 శాతం తగ్గుతుంది. ఇవి అధిక పీచు కలిగి తక్కువ కార్బోహైడ్రేట్లతో వుంటాయి. కడుపు కూడా నింపుతాయి. విటమిన్లు, ప్రొటీన్లు, తక్కువ కొవ్వు కలిగి వుంటాయి. జీడిపప్పు, అప్రికాట్, వాల్ నట్స్ వంటివి కూడా ఆరోగ్యమే. ఉదయం లేదా … Read more

మనం రోజు చేసే ఈ 10 తప్పులు ఆరోగ్యాన్ని ఎలా పాడుచేస్తాయో తెలుసా.? ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే.?

ఉదయం మనం నిద్ర లేచిన దగ్గర్నుంచీ రాత్రి మళ్లీ నిద్రించే వరకు అనేక పనులు చేస్తుంటాం. ముఖ్యంగా ఇంట్లో ఉన్నంత సేపు ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇక బయటకు వెళ్లినా ఏదొ ఒక పని చేయక తప్పదు. అయితే మనం ఏ పని చేసినా దాంట్లో మనకు అనారోగ్యాన్ని కలిగించే అంశాలు కొన్ని దాగి ఉంటాయి. ఉదాహరణకు ఇంటి పనినే తీసుకుంటే కిచెన్‌ లో సింక్‌లో గిన్నెలు కడిగామనుకోండి సింక్‌ అంతా అపరిశుభ్రంగా తయారవుతుంది కదా. మరా … Read more