డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చు..!
డయాబెటిస్ ఉన్నవారు అన్నీ తినలేరు. ఈ వ్యాధితో బాధపడేవారు ఏ పదార్థం తింటున్నామని తప్పక గుర్తుంచుకోవాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగిపోవచ్చు. ఉదయం అల్పాహారం మొదలుకుని భోజనం, రాత్రి భోజనం వరకు తినే ప్రతి పదార్థం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది.ఈ చర్యతో మీ శరీరం అనారోగ్యాలకు నిలయం అవుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఏం తినాలి.. ఏం తినవద్దు.. … Read more









